Home / rameshbabu (page 476)

rameshbabu

గౌతమ్ అదానీ ఖాతాలో మరో మైలురాయి

ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.

Read More »

లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారు

సహాజంగా లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో వారికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని వెల్లడైంది. విడిపోయాక చాలా మంది అబ్బాయిల్లో ఆందోళన, నిరాశ ఎక్కువవుతోందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్త ఒలిఫ్ గుర్తించారు. అది ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తోందని చెప్పారు.

Read More »

మంచినీటి పైపులైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే Kp కు వినతి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ప్రాగటూల్స్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మంచినీటి పైపు లైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా…

తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు హన్మకొండలోని వారి నివాసంలో చెక్కులు అందచేసిన పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకానికి మహిళల పేర్లతో ప్రవేశపెట్టి తెలంగాణ ఆడపచులమీద వారికి ఉన్న ప్రత్యేకతను కేసీఆర్ గారు చాటారన్నారు. …

Read More »

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారని అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ మాజీ సీఎం నారా  చంద్రబాబ నాయుడు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు. ఎక్కడ …

Read More »

ఆ హీరోతో గొడవపై సాయిపల్లవి క్లారిటీ

సరిగ్గా మూడేండ్ల కిందట కణం మూవీ షూటింగ్ సమయంలో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ యువహీరో  నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది. ‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి …

Read More »

కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు రూ.10 లక్షలు మంజూరు చేస్తా-MLA Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అదే విధంగా కాలనీలో నూతనంగా కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని …

Read More »

ముఖేశ్ అంబానీ కొత్త కారు ధర ఎంతో తెలుసా..?

భారతదేశంలోనే రెండవ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ తాజాగా రూ.13.14కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ హ్యాచ్ బ్యాక్ కారు బ్రిటీష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కు చెందింది. ఈ కారును సౌత్ ముంబయిలోని టార్డియో ఆర్టీఓలో  రూ. 20లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ పెట్రోల్ కారు దేశంలో ఇప్పటివరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.

Read More »

దేశంలో కొత్తగా 1,27,952 కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,059 మంది వైరస్ మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కు చేరింది. ఇక కొత్తగా 2,30,814 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13,31,648 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 168,98,17,199 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్

టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్ ను ప్రకటిస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తాను సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని దాదా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ నేరుగా బోర్డు అధ్యక్షుడిని కాలేదన్నారు. 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరవ్ గంగూలీ సూచించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat