Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారని అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ మాజీ సీఎం నారా  చంద్రబాబ నాయుడు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు.

ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు. ఎక్కడ చిన్న పొగ లేచినా నిప్పు రాజేయాలని చూస్తున్నావు. సుపారీ మీడియా ద్వారా ఏదో జరగబోతుందని ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నావు. చివరకు బొక్కబోర్లా పడేది నువ్వే’ అని ఆయన ట్వీట్ చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar