Home / rameshbabu (page 616)

rameshbabu

చంద్రబాబుపై సజ్జల ఫైర్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత,మాజీసీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.. ఆయన మాట్లాడుతూఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ మాజీ సీఎం చంద్రబాబు మోసపు వాగ్దానాలు మొదలవుతాయి. ఆయన జిమ్మిక్కుల పట్ల పేద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ పై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎన్నికల …

Read More »

TTD శుభవార్త

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి అక్టోబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 23న తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. 23న ఉ.9 గంటల నుంచి టికెట్లను వెబ్సైటులో అందుబాటులో ఉంచనుండగా.. రోజుకు 8వేల టికెట్లను జారీ చేయనుంది. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి సర్వదర్శనం(ఉచిత దర్శనం) టోకెన్లను ఆన్లైన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేయనున్నది.. తిరుపతిలో ఆఫ్ …

Read More »

Cm జగన్ కు ముద్రగడ లేఖ

ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించాలన్న నిర్ణయం మంచిది. మాజీ ఎగ్జిబిటర్ నావి కొన్ని సూచనలు. నటీనటులు, టెక్నికల్ సిబ్బంది, కార్వాన్లు, హాస్టళ్లు, భోజనం తదితర వాటికి సంబంధించిన ఖర్చుని నిర్మాత నుంచి తీసుకుని.. ప్రభుత్వం దాన్ని వారికి నేరుగా ఇవ్వాలి. అప్పుడు బ్లాక్ మనీ అనే మాట ఉండదు. అనవసర …

Read More »

సోనూసూద్ కు ఎంపీ ఆఫర్

కరోనా సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు..ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ గతంలోనే కరోనా తర్వాత తనకు రెండుసార్లు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది.. కానీ దాన్ని తాను తిరస్కరించానని ఆయన అన్నాడు. గత పదేళ్లలో పలు రాజకీయ పదవులకు అవకాశం వచ్చిందని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని, ఒకవేళ …

Read More »

PAK కి షాకిచ్చిన England

పాకిస్థానుకు మరో దెబ్బ తగిలింది. భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సిరీసన్ను రద్దు చేసుకొని పాక్ నుంచి వెళ్లిపోయింది. కాగా.. తాజాగా ఇంగ్లాండ్ కూడా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘మా నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దానికి చింతిస్తున్నాం’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. మహిళా పర్యటన కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Read More »

తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 45,274 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 208 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,906కు చేరింది. కొవిడ్ నుంచి 220 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 6,54,765కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు టీఎస్‌ఐసీ ద్వారా ప్రభుత్వం కృషి

యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, డిజైన్‌ థింకింగ్‌, ప్రాబ్లం సాల్వింగ్‌ నైపుణ్యాలను పెంపొందిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సొంతంగా ఎదిగేందుకు స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. సెకండ్‌ ఎడిషన్‌లో భాగం గా టీఎస్‌ఐసీ, విద్యాశాఖ, యునిసెఫ్‌, యువా, ఇంక్విల్యాబ్‌ సంయుక్తంగా 50వేల మంది విద్యార్థుల ఆలోచనలను …

Read More »

ఐటీ నియామకాల్లో హైదరాబాద్‌ కు రెండోస్థానం

ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్సీఆర్‌), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్‌ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్‌, పుణె నగరాలు చెరో 18 శాతంతో …

Read More »

ప్ర‌భుదేవా సంచలన నిర్ణయం

న‌టుడిగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన ప్ర‌భుదేవా.. తెలుగు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. ఇండియ‌న్ మైకేల్ జాన్స‌న్‌గా పేరొందిన ఆయ‌న తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఇక ఇక్క‌డి సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి మంచి విజ‌యం అందుకున్నారు. కొన్నాళ్లుగా ప్ర‌భుదేవాకి పెద్ద‌గా స‌క్సెస్‌లు రావ‌డం లేదు. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా …

Read More »

లై డిటెక్ట‌ర్ టెస్టుల‌కు రేవంత్ సిద్ధ‌మా-మంత్రి KTR

కావాలనే కొంత మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు కోర్టును ఆశ్ర‌యిస్తున్నాన‌ని పేర్కొన్నారు. న్యాయ‌స్థానంలో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశాన‌ని తెలిపారు. దుష్ప్ర‌చారం చేస్తున్న వారిపై కోర్టు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని విశ్వ‌సిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విష‌యం విదిత‌మే. తాను ఎలాంటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat