Home / rameshbabu (page 653)

rameshbabu

ఆగస్టు 15 నుండి రూ. 50 వేల వరకు పంట రుణాల మాఫీ

రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది కొంత మొత్తాన్ని మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్ ఈసారి మరికొంత మాఫీని చేయాలని నిర్ణయించింది. …

Read More »

ప్రతి దళితుడికి ఆర్ఠిక సాయం అందాలి- సీఎం కేసీఆర్

దళితుల్లో సమగ్రాభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ. …

Read More »

బ్రాంధి డైరీస్ బ్రాందీ డైరీస్‌’ – నో మెసేజ్ ఫుల్ డోసేజ్

తెలుగు లో మలయాళం సినిమా లాంటిది ఇది . , కాదంటే తెలుగులో తమిళ సినిమా వంటిది.తెలుగులో ఇప్పటి వరకు పది వేల పైగా సినిమాలు వచ్చి ఉంటాయి , నిస్సందేహాగా వాటన్నిటికంటే బిన్నమయిన సినిమా ఇది. బ్రాందీకి శరణు జొచ్చిన నలుగురు ముదురు తాగుబోతులు, ఒక లేత తాగు బోతు చుట్టూ తిరిగే కథ ఇది . తెలుగునాట ప్రతి పట్టణంలో కనిపించే పాత్రలే అవి ,ప్రతి పాత్ర …

Read More »

ఐదుగురి గ్లాస్‌మేట్స్‌ కథే ‘బ్రాందీ డైరీస్‌’

గ్లాస్‌మేట్స్‌.. గ్లాస్‌మేట్సూ అంటూ వచ్చిన పాట గుర్తుండే ఉంది కదా. అలా గ్లాస్‌మేట్స్‌ పాత్రల చుట్టూ తిరిగే ఒక భిన్నమైన సినిమానే ‘బ్రాందీ డైరీస్‌’. ఈ సినిమా ట్రైలర్‌ చూస్తేనే మరో ‘అర్జున్‌రెడ్డి’ మాదిరి ఉంటుందని ప్రేక్షకులు భావించారు. ఎన్నో ఊహాలతో థియేటర్‌లోకి ఈ శుక్రవారం బ్రాందీ డైరీస్‌ వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాపై పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. కొత్త తరహా సినిమా అని, తెలుగులోనే అతిపెద్ద …

Read More »

గాయత్రి భార్గవి  ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్

ప్రముఖ యాంకర్‌, నటి గాయత్రి భార్గవి  ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్అయింది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్‌బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి అభ్యంతరకర సన్నివేశాలు పోస్టులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాస్త ఎలర్ట్‌గా ఉండండి. నా అకౌంట్‌ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దు. ఇన్‌స్టాగ్రామ్‌ సేఫ్‌గా ఉంది. దానితో నాతో టచ్‌లో ఉండొచ్చు. ఈ కేస్‌ …

Read More »

దుబాయ్‌ వెళ్లేందుకు అది అవసరం లేదు

చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్లే ప్రయాణికులు ఇకపై కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నెల ఆరు నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు నెగిటివ్‌ సర్టిఫికెట్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించా లని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం వాటిని రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు …

Read More »

కరోనా మరణాలు పెరుగుతాయి.. వచ్చే 4 వారాలు కష్ట కాలమే..!

 రోజుకు లక్షపైగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికాలో మున్ముందు పరి స్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పేర్కొం ది. డెల్టా వేరియంట్‌ ఉధృతి నేపథ్యంలో రానున్న 4 వారాల్లో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయని సీడీసీ అంచనా వేసింది. సెప్టెంబరు 6 నాటికి రోజుకు 9,600-33000కు పైగా కొవిడ్‌ రోగులు ఆస్ప్రతుల పాలవుతారు. సెప్టెంబరు 4 నాటికి మరణాల సంఖ్య …

Read More »

ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త

‘ఆర్‌ఆర్ఆర్‌’ చిత్రం తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. కొరటాల శివ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. యంగ్‌ టైగర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివతో ఎన్టీఆర్‌ తన 30వ చిత్రం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌న‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే దీనికి …

Read More »

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్‌ కార్లు

తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంటర్‌ప్రెన్యూవర్స్‌(టీ-ప్రైడ్‌) పథకం కింద ఎస్సీ, ఎస్టీ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్‌ కార్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి కార్లను పంపిణీ చేయనున్నారు. ఇంతకుముందు జీహెచ్‌ఎంసీ, మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌’ పేరిట నిరుద్యోగ యువతకు సబ్సిడీపై కార్లను అందించారు. ఎస్సీ, ఎస్టీ యువతకు కూడా టీ-ప్రైడ్‌ పథకం కింద కార్లను అందించాలని …

Read More »

దేశానికి ఆదర్శంగా తెలంగాణ

అద్భుతమైన సంక్షేమ పథకాల ఆవిష్కరణ, అమలులోనే కాదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ‘స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో లక్ష మంది వీధివ్యాపారులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ఈ విషయాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా ట్విట్టర్‌లో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat