Home / INTERNATIONAL / దుబాయ్‌ వెళ్లేందుకు అది అవసరం లేదు

దుబాయ్‌ వెళ్లేందుకు అది అవసరం లేదు

చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్లే ప్రయాణికులు ఇకపై కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నెల ఆరు నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ఆ సందర్భంగా చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు నెగిటివ్‌ సర్టిఫికెట్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించా లని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం వాటిని రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat