RSS చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా సోకింది. శుక్రవారం చేసిన టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు సంఘ్ తెలిపింది. దీంతో నాగ్పూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ భగవత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అటు ఇటీవల తనను కలిసిన వారు కరోనా భగవత్ కోరారు..
Read More »దేశంలో కొత్తగా 1,45,384 కరోనా కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది కొత్తగా 1,45,384కేసులు వచ్చాయి. మహమ్మారి బారినపడి మరో 794 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం కలవరపెడుతోంది. ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 1.32 కోట్లు దాటింది. మరణాలు 1,68,436కు చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు మొత్తం 10,46,631కు చేరాయి. మరోవైపు ఇప్పటివరకు 9.80 కోట్ల మందికి టీకాలు వేశారు
Read More »GHMCలో 487 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పరిధి GHMCలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 487 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 86,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు …
Read More »తెలంగాణలో కొత్తగా 2,909 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 2,909 కరోనా కేసులు వచ్చాయి. వైరస్ కు మరో ఆరుగురు మరణించారు వారం కిందట వందల్లోనే ఉన్న రోజువారీ కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 3 వేలకు చేరువయ్యాయి. ఇక కొత్తగా మరో 584 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 17,791గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,11,726 కరోనా టెస్టులు నిర్వహించారు..
Read More »టీఆర్ఎస్ కెవి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఫేస్-5 లో ఆంధ్రపాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కెవి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారితో కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు …
Read More »`కథ కంచికి మనం ఇంటికి` మూవీ రివ్యూ
నటీనటులు: త్రిగుణ్ (అదిత్ అరుణ్), పూజిత పొన్నాడ, ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, సాహితి తదితరులు. డైరెక్టర్: చాణక్య చిన్న మ్యూజిక్: బీమ్స్ సిసిరోలియో డి.ఓ.పి: వైయస్ కృష్ణ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి డైలాగ్స్: శ్రీనివాస్ తేజ ఫైట్స్: షావోలిన్ మల్లేష్ ప్రొడ్యూసర్: మోనిష్ పత్తిపాటి అదిత్ అరుణ్ పేరు మార్చుకున్నాక(త్రిగుణ్) వస్తున్న చిత్రం `కథ కంచికి మనం ఇంటికి`. పూజిత …
Read More »పెళ్లి పీటలు ఎక్కుతున్న లక్ష్మీ రాయ్
ఇటు తెలుగు అటు తమిళ హిందీ భాషలలో సత్తా చాటుతున్న అందాల రాక్షసి రాయ్ లక్ష్మీ. నటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీ స్పెషల్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్, చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ఆడియన్స్‌కు …
Read More »సెకండ్ వేలో కరోనా లక్షణాలు ఇవే..?
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న దశలో సెకండ్ వేలో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. గతంలో రోగుల్లో జలుబు, దగ్గు జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస సమస్య వంటి లక్షణాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు ఉంటే టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అటు చాలా మందిలో ఎలాంటి …
Read More »సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న నభా నటేష్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్’ మూవీతో నభా నటేష్ తెలుగులో మంచి అభిమానులను పొందింది. నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో సినిమాలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఓ పాత్రను పోషిస్తుంది… ఈ మూవీలో తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది త్వరలోనే దీనిపై చిత్ర బృందంతో చర్చిస్తానని నభా నటేష్ తెలిపింది. కాగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న …
Read More »లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 14న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడనుండగా.. లక్ష మందితో సభను నిర్వహించేందుకు TRS శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం ద్వారా పోలింగ్ నాటికి టీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్ఎస్ …
Read More »