Home / ANDHRAPRADESH (page 132)

ANDHRAPRADESH

వైసీపీలో చేరిన మాజీ మంత్రి… ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన అవుట్..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీలోకి టీడీపీ, జనసేన పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. మార్చి 9 వ తేదీ ఒకేరోజు టీడీపీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, విశాఖ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మరో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌‌తో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో …

Read More »

యస్ బ్యాంక్‌కు, చంద్రబాబుకు ఉన్న లింకులపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న యస్ బ్యాంకు సంక్షోభంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో పాటు 600 కోట్ల ముడుపుల బాగోతంలో ఈడీ అరెస్ట్ చేసింది. అయితే యస్ బ్యాంకు వ్యవస్థాపక ఛైర్మన్‌ రాణాకపూర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ సొమ్ము 1300 కోట్లు యస్ బ్యాంక్‌లో డిపాజిట్లు చేయించాడని, ప్రతిగా భారీగా కమీషన్లు నొక్కేశాడని …

Read More »

వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్.. వైసీపీలోకి మాజీ పీసీసీ ప్రెసిడెంట్…!

ఏపీ పీసీపీ మాజీ ప్రెసిడెండ్, మాజీ మంత్రి ఎన్‌ రఘువీరారెడ్డి అధికార వైసీపీలో చేరడం ఖాయమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రఘువీరారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా, వివాదరహితుడిగా రఘువీరారెడ్డికి మంచి పేరు ఉంది. ముఖ్యంగా రాజకీయాలను పక్కనపెడితే వైయస్ కుటుంబంతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. …

Read More »

పాతకేసులో అరెస్ట్ భయంతో వణికిపోతున్న జేసీ దివాకర్ రెడ్డి..!

వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అంతే కాదు జేసీ ట్రావెల్స్ ఫోర్టరీ కేసులో పాటు, నకిలీ ఇన్సూరెన్స్ సర్ఠిఫికెట్ల బాగోతంలో పీకల్లోతు మునిగిపోయింది. …

Read More »

వైసీపీ సైనికులారా జరజాగ్రత్త.. పచ్చ ముఠాకిది ఆఖరు పోరాటం ఇదే !

మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల్ని మోసంచేసి గెలిచి ఆ తరువాత ఒక్కపని కూడా చేయకుండా అధికారాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. దాంతో ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఘోరంగా ఓడించారు. ఇక ఇప్పుడు స్థానికి సంస్థల ఎన్నికలు రానేవచ్చాయి. చంద్రబాబు చేసిన అన్యాయాలకు ఇక ఆ పార్టీ మళ్ళా …

Read More »

కమాన్ చంద్రబాబూ… స్వాగతిస్తావో, చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే!

ఏపీలో ఎన్నికలు అంటే ఎట్టాఉంటాయో అందరికి తెలుసనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం దేశం తో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఎన్నో విద్వంశకాలకు తెరలేపుతాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇంకా ఎక్కువనే చెప్పాలి. అయితే ఈసారి దేనికీ తావులేకుండా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఒకప్పుడు ఎన్ని చేసినా ఎన్నికల్లో కాస్తో కూస్తో డబ్బులు, మందు ఇలా అన్ని ఉండేవి. కాని ఈసారి అలా జరిగితే ఉపేక్షించేదే …

Read More »

మార్చి 28నుండి ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మొదలు కానున్నాయి.దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ మొట్టమొదటిసారిగా ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాని(2020-21)కి సంబంధించిన బడ్జెట్ ను ఈ నెల ముప్పై తారీఖున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ ప్రవేశ …

Read More »

బాబుకు, రాణా కపూర్‌కు ఉన్న లింకేంటి.. వేలకోట్లు హవాలా ద్వారా తరలిపోయాయా..?

యస్ బ్యాంకు సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా గత టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యస్ బ్యాంకు సంక్షోభంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని …

Read More »

బిగ్ బ్రేకింగ్..వైసీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్..!

టీడీపీ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్‌రావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మార్చి 9 వ తేదీ ఉదయం టీడీపీకి డొక్కామాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాసి పార్టీని వీడడానికి గల కారణాలను వివరించారు. కావాలనే చంద్రబాబు తనకు ఓడిపోయే ప్రత్తిపాడు సీటు ఇచ్చారని డొక్కా ఆరోపించారు. శాసనసభకు, శాసనమండలికి మధ్య వివాదం తలెత్తి …

Read More »

ఉన్నత విద్యపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎక్కడికక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తున్నారు. మరోపక్క విద్యారంగంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక సోమవారం నాడు ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ జగన్ ముందు కాలేజీల ఫీజులపై ప్రతిపాదనలు ఉంచారు. మంచి చదువులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat