Home / ANDHRAPRADESH (page 206)

ANDHRAPRADESH

మధ్యాహ్న భోజనం పథకం మెనూ మార్చిన ఏపీ సీఎం జగన్

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బృహత్తర ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గురువారం స్థానిక పీవీకేఎన్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రజాసంకల్సయాత్ర పూర్తయ్యి నేటికి సరిగ్గా ఏడాదైన నేపథ్యంలో ఇదే రోజు ప్రతిష్టాత్మక ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించడం విశేషం. అయితే మధ్యాహ్న భోజన …

Read More »

మూడు రాజధానులపై రచ్చ చేస్తున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్ట్…!

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటూ..చంద్రబాబు రాజధాని గ్రామాల రైతుల్లో లేనిపోని భయాందోళనలను రేకిస్తూ..రాజకీయం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని విశాఖకు తరలిస్తామని ఎక్కడా ప్రకటించడం లేదు.అధికార, వికేంద్రీకరణ దిశగా అమరావతని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన బినామీ భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి ముద్దూ..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని …

Read More »

జగన్ భరోసా…ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి !

చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్న విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా …

Read More »

జ‌న్మ‌నిచ్చిన క‌ర్నూలుల్లో ప్ర‌జా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన భూమ అఖిల‌ప్రియ..ఎందుకో తెలుసా

సీఎం జ‌గ‌న్‌పై క‌క్ష‌తో మాజీ మంత్రి అఖిల‌ప్రియ విచ‌క్ష‌ణ కోల్పోయి మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఏకంగా ఆమె రాయ‌ల‌సీమ‌కు హైకోర్టు అవ‌స‌రం లేద‌నే స్థాయికి చేరార‌ని ఆ ప్రాంత‌వాసులు మండిప‌డుతున్నారు. అభివృద్ధి కోస‌మే వైసీపీ నుంచి టీడీపీలో చేరామ‌ని నాడు చెప్పిన అఖిల‌ప్రియ‌…అప్పుడెందుకు హైకోర్టును రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయ‌లేద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం భూమా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందింది త‌ప్పితే క‌ర్నూలు జిల్లాకు ఒరిగిందేమీ లేద‌ని రాయ‌ల‌సీమ వాసులు …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు గత 20 రోజులుగా రోజుకో డ్రామా ఆడుతూ..అమరావతి రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఇక మీకు బతుకే లేదన్నట్లుగా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నాడు. అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములను తన స్వార్థం కోసం బతిమాలి, భయపెట్టి, బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని చంద్రబాబు..ఇప్పుడు తనను నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మీ జీవితాలు …

Read More »

రోడ్డు మీద డ్రామా చేస్తున్న బాబును అరెస్ట్ చేస్తే ‌జనసేనానికి కోపం వచ్చిందే..!

అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నాడు. కాగా బుధవారం నాడు అనుమతి లేకున్నా బెంజి సర్కిల్‌ నుంచి ఆటోనగర్ యాత్ర వరకు పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు …

Read More »

సీఎం జగన్‌ ముందు బాబుగారి ఇజ్జత్ తీసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా…!

ఏపీ సీఎం జగన్ ఇవాళ మరో చారిత్రక పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో అమ్మఒడి పథకాన్ని సీఎ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న అమ్మఒడి పథకం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని ప్రశంసలు కురిపించారు. ప్రతి బిడ్డ చదువుకుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పారు. పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని సీఎం …

Read More »

సంచలనం… వివేకా హత్యకేసులో చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..!

మాజీమంత్రి వివేకా హత్యకేసుపై సిట్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సిబీఐ అప్పగించాలంటూ..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే తాజాగా వివేకా హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్ట్‌ నోటీసులు జారీ చేసింది. బాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు …

Read More »

సరిలేరు నీకెవ్వరు మూవీకి ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ నెల పదకొండు తారీఖున ప్రపంచం వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కానుకగా సినీ థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో అన్ని థియేటర్లలో స్పెషల్ షోలకు ప్రభుత్వం …

Read More »

రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులున్నాయా?

రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులు ఉన్నాయా.. వాటిని గుర్తించటంలో నిఘా సంస్థలు విఫలం అయ్యాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తోంది.. తాజాగా జరిగిన జాతీయ రహదారిపై రాస్తారోకో ముందుగా నిఘా వర్గాల సమాచారం సేకరించటంలో విఫలం అయ్యాయనే వాదనలు వాస్తవమేననిపిస్తోంది. అంతమంది పోలీసులు ఉన్న ప్రాంతంలోనే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్పై దాడి జరగటంలో అక్కడ విధులలో ఉన్న పోలీసుల వైఫల్యమా లేక గమ్యస్థానం చేరాల్సిందే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat