Home / ANDHRAPRADESH (page 207)

ANDHRAPRADESH

సీఎం జగన్ ఆర్థిక క్రమశిక్షణతో సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు !

పెట్టుబడిదారులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి  గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐ.టీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఏకైక పాలసీగాని తీర్చిదిద్దాలన్నారు.  ముఖ్యంగా ఢిఫెన్స్ రంగంపై …

Read More »

ప్రజల గురించి కాకుండా చంద్రబాబు గురించే జనసేన ఎక్కువ బాదపడుతున్నట్లుగా ఉంది..ఇదిగో సాక్ష్యం

విజయవాడ బెంజ్ సెంటర్ లో ట్రాపిక్ కు ఆటంకం కలిగిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భైటాయించినిప్పుడు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించడాన్ని జనసేన తప్పుపట్టింది.జనసేన ప్రకటన ఇలా ఉంది. పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రాజధాని అమరావతిని రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని …

Read More »

చంద్రబాబు అసాంఘిక శక్తి, హింసావాది..హోంమంత్రి !

చంద్రబాబు అసాంఘిక శక్తి. హింస లేనిదే బతకలేడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.. ఈరోజు విజయవాడలో, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించి తన బినామీ భూముల రేట్లు తగ్గకుండా కాపాడుకునేందుకు తెగించాడు. నిజానికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న ప్రతిపాదనల్లో విజయవాడ తన ప్రాధాన్యతను ఎప్పటికీ నిలబెట్టుకునేలా లెజిస్లేటివ్‌ రాజధాని ఇక్కడే …

Read More »

చంద్రబాబూ ఇదేనా నీ రాజకీయం.. మత్స్యకారులను కూడా వదలడం లేదు !

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు పాకిస్తాన్ లో బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకుని వారి విడుదలకు కృషి చేశారు. మొత్తానికి వాళ్లకి విముక్తి కలిగి …

Read More »

బెంజి సర్కిల్ వద్ద బాబు హైడ్రామా…రోడ్డుపై బైఠాయింపు…!

గత 20 రోజులుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి పై దాడి ఘటన తర్వాత మరో హైడ్రామాకు బాబు తెరలేపారు. విజయవాడలో బెంజి సర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు..అనంతరం సీపీఐ రామకృష్ణ, ఇతర జేఏసీ నేతలతో కలసి ఆటోనగర్‌ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే …

Read More »

మరోసారి కాడి ఎత్తేసి మరీ కామెడీ చేస్తున్న పవన్ కల్యాణ్..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షరామామూలుగా కాడిపడేశాడు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంటే భయంలేదు.. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని పవన్ వీరావేశంతో డైలాగులు వేశారు. అయితే తీరా ఎన్నికల సమయానికి మాకు అంత సమయం లేదు..ఇప్పుడు మా దృష్టంత ఆంధ్రప్రదేశ్‌‌పై ఉంది..భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నాడు. అయితే పవన్ పార్టనర్ చంద్రబాబు …

Read More »

మహిళలతో నీచ రాజకీయాలు చేస్తున్నారంటున్న వాసిరెడ్డి పద్మ..!

ఉద్యమాల ముసుగులో ఆడవాళ్లను ముందుకు పెట్టి… వారి వెనుక దాక్కుని కొన్ని రాజకీయ పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను అడ్డం పెట్టుకుని చేస్తున్న చిల్లర రాజకీయాలను ఖండించారు. అమరావతిలో పదవులు తీసుకుని, పెత్తనం చేసిన మగవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎందుకు ఆడవాళ్లను రోడ్లమీదకు తీసుకువచ్చి …

Read More »

అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు అందుకునే ప్రతీ తల్లికి లేఖ రాసిన సీఎం జగన్..!

అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకోనున్న ప్రతి తల్లికీ నమస్కరిస్తూ అభినందనలు తెలియచేస్తూ ఈ ఉత్తరం రాస్తున్నా … పేదింటి తల్లులు తమ పిల్లలను చదివించుకోడానికి పడుతున్న ఇబ్బందుల్ని నా సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా … అలాంటి తల్లుల్లో మీరు కూడా ఒకరు .. మీలాంటి నిరుపేద తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందచేస్తే మీ కష్టాలు కొంతవరకైనా తీరుతాయని, మీ …

Read More »

పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసిన సీఎం జగన్.. పలు వరాలు !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాక్‌ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?అని అడగగా మత్స్యకారులు మాకు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటామని మేము వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు అని అన్నారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది కాని …

Read More »

మూడు రాజధానులకు జై కొడుతున్న కాపు సామాజికవర్గం…!

ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం కావాలన్నాడంట,  ఇప్పటి వరకూ అమరావతికే దిక్కూ దివాణం లేదు.. మూడు అమరావతి నగరాల నిర్మాణం సాధ్యమయ్యేనా అంటూ వరుస ట్వీట్లతో జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. అంతే కాదు అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పవన్ స్వయంగా పాల్గొని ప్రభుత్వంపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat