Home / ANDHRAPRADESH (page 242)

ANDHRAPRADESH

అసెంబ్లీలో యుద్ధవాతావరణం.. మంచి స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి బొత్స !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు యుద్దవాతావరణమే కనపడుతుంటుంది. అధికార,ప్రతిపక్షాలలో ఎవరున్న మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడాలే ఎక్కువ. అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతే ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా తిట్టుకుంటున్నారో అని ఆసక్తిగా టి.వి చూస్తుంటారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాలసమావేశాలు జరుగుతున్నాయి.       ఐదు రోజులుగా అసెంబ్లీ ఆసక్తిర సంఘటనలు జరిగాయి. 6 వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా …

Read More »

చారిత్రాత్మాక దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌‌పై సినీ ప్రముఖుల ప్రశంసలు…!

దిశ ఘటన నేపథ్యంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరిశిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌పై దిశ కుటుంబసభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కృష్ణంరాజు, పూరీ జగన్నాథ్, జయసుధ,నాగచైతన్య, సుద్దాల అశోక్ తేజ వంటి సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సోదరిమణులకు,లైంగిక వేధింపులకు …

Read More »

కేంద్రాన్ని ఆర్ధిక సాయం కోరనున్న ఏపీ సర్కార్..!

2014 రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటు, ఆర్ధిక లోటు  సమస్యలతో పాటు మరోవైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో …

Read More »

సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా సీఎం జగన్ బర్త్‌డే వేడుకలు..!

డిసెంబర్ 21.. వైయస్ అభిమానులకు పండుగ రోజు. ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి, జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే. జననేత జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిపేందుకు వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి. . కాగా జననేత జన్మదిన వేడుకలకు రాజధాని విజయవాడ నగరం ముస్తాబు అవుతోంది. సిమ్స్ కాలేజీ అధినేత బి. భరత్‌‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే సంబురాలు అంబురాన్ని తాకేలా …

Read More »

అవినీతి ఆరోపణలపై ఒక అధికారిని సస్పెండ్ చేస్తే గగ్గోలు పెడుతున్న చంద్రబాబు..కారణం ఇదే..!

గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతిలో భాగమైన ఓ కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో చంద్రబాబు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌గా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని నాటి ప్రభుత్వం ఎకనమిక్ డెవల‌ప్‌మెంట్ బోర్డ్ సీఈవోగా నియమించింది. బాబు, లోకేష్‌ల అండ చూసుకుని సదరు అధికారి అడ్డగోలుగా భూకేటాయింపులు, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలతో సహా అనేక …

Read More »

అ విషయంలో చంద్రబాబుపై మండిపడిన వైసీపీ ఎంపీ..!

గత ఐదేళ్లలో టీడీపీ హాయంలో జరిగిన అవినీతిలో భాగమైన ఓ కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో చంద్రబాబు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌గా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని నాటి ప్రభుత్వం ఎకనమిక్ డెవలన్‌మెంట్ బోర్డ్ సీఈవోగా నియమించింది. చంద్రబాబు అండ చూసుకుని సదరు అధికారి అడ్డగోలుగా భూకేటాయింపులు, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలతో సహా …

Read More »

ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై  సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో …

Read More »

వంశీ దెబ్బకు తేలిపోయిన చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం..!

టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను, దేశంలోనే నా అంత సీనియర్ లీడర్ లేడు..అపర చాణక్యుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటాడు..అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహం ముందు 40 ఏళ్ల బాబుగారి అనుభవం ఎందుకు పనికిరాకుండా పోయింది. టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. వంశీ విమర్శలపై టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు. దీంతో …

Read More »

గూగుల్ లో జగన్.. ట్విట్టర్లో బాబు

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నువ్వా.. నేనా అంటూ పోటీ పడుతున్నారు. వీరిద్ధరి మధ్య గూగుల్ ,ట్విట్టర్ లో పోటీ నెలకొన్నది. ఈ ఏడాది గూగుల్ ఎక్కువమంది వెతికిన ఏపీ రాజకీయ నాయకుడిగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ …

Read More »

దత్తపుత్రా అభిమానం సినిమాల్లో ఉంటుంది..ఇక్కడ నీ మాటలు నమ్మి ఎవరూ మోసపోరు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో విరిచుకుపడ్డాడు. ఇప్పటికే తన వ్యాఖ్యలతో ప్రజల మధ్యలో పవన్ పై ఎలాంటి ముద్ర పడి ఉంటుందో అందరికి తెలిసిందే. సరిగ్గా చంద్రబాబు చేబుతున్నట్టే అన్ని పాటిస్తున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి “రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat