Home / ANDHRAPRADESH (page 33)

ANDHRAPRADESH

HIGH COURT: జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ

ap high court hearing go no1 chief justice comments

HIGH COURT: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వెకేషన్ బెంచ్ డిఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించందన్నారు. ప్రతి కేసు ముఖ్యమైనదే అనుకుంటూ పోతే హైకోర్టు ఏమైపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరిగితే ప్రతి …

Read More »

నారా లోకేష్   పాదయాత్రకు కండిషన్లు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి ..ఎమ్మెల్సీ నారా లోకేష్   పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని టీడీపీ నేత బోండా ఉమా  ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్‌ చదువుతున్న కుమార్తె ఉన్నది. ఆమెకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయమైంది. రోజులు గుడుస్తున్న కొద్ది అదికాస్త ప్రేమగా మారింది.అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. …

Read More »

AYYANNAPATRUDU: అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం

narayana swamy counter attack ayyannapatrudu

AYYANNAPATRUDU: తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా చిరునామా గల్లంతు కావడం ఖాయమన్నారు. ఓడిపోతామనే భయంతోనే మాట్లాడుతున్నారని అన్నారు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ కూడా …

Read More »

Minister amarnath: విశాఖపై మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలు

minister gudivada amarnath comments on vizag

Minister amarnath: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖ గురించి మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందని…. ఎలా అయినా విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖలో ఈరోజు ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సు జరిగింది. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. …

Read More »

CHINTAKAYALA VIJAY: చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు

cid-notices-given to chintakayala-vijay

CHINTAKAYALA VIJAY: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కేసులో తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంలోని 41ఏ ప్రకారం జారీ చేసిన ఆ నోటీసుల్లో ఈనెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. భారతి పే పేరిట సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్ పై సీఐడీ కేసు నమోదు …

Read More »

చంద్రబాబు ,లోకేష్ లకు ప్రాణహాని

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా  రాక్షస పాలన సాగుతుందని ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా  లోకేష్ నాయుడు చేస్తున్న పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారన్నారు బుద్ధా వెంకన్న. టీడీపీ అధినేత.. మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి.. ఆయన తనయుడు నారా లోకేష్‌కి ప్రాణ హాని ఉందన్నారు. పాదయాత్రకు సంబంధించి డీజీపీకి ఎప్పుడో అప్లై …

Read More »

Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం

cm jagan review on ambedkar statue construction works

Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి…..అధికారులతో సమీక్ష నిర్వహించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. మంత్రులు మేరుగు నాగార్జున, బొత్స, సీఎస్, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు పీఠంతో కలుపుకుని …

Read More »

CM: జోయాలుక్కాస్ ఛైర్మన్ తో సీఎం భేటీ

joyalukkas chairman met ap cm

CM: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్స్ ఛైర్మన్ వర్గిస్ జాయ్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ జరిగింది.   రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన ముఖ్యమంత్రి వివరించారు.   రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్…..జోయాలుక్కాస్ …

Read More »

SUCIDE: ఇద్దరు కూమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య

father committed suicide by hanging his two daughters in Visakha

SUCIDE: విశాఖ కంచరపాలెం గంగానగర్లో ఇద్దరు కూమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో… పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పుల బాధతోనే పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. ఏడేళ్లుగా కూమార్తెలతో కలిసి ప్రసాద్ అనే వ్యక్తి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి బిందు(13), భార్గవి(15) ఉన్నారు. ప్రసాద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య 2013 లో అనారోగ్యంతో మృతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat