అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. మంగళవారం నాలుగు మృతదేహాలు హిందూపురం-దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో చెల్లాచెదురుగా పడిఉన్నాయి. స్థానిక వివరాల మేరకు.. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో రైల్వే పట్టాలపై ఈ రోజు ఉదయం 4 మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలలో ఒక మృతదేహం మహిళదిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక.. ఎవరైనా …
Read More »మాజీ సీఎం చంద్రబాబు వేదాంతం
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేదాంతం బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఆత్మహాత్యకు పాల్పడి తనువు చాలించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ” తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె శాంతిపూర్వకంగా చేసుకోవాలి. ఎలాంటి ప్రాణత్యాగాలకు …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్పు.. ఇకపై పీటీడీ !
“ఏపీ ప్రజా రవాణా శాఖగా” ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్చుకుంది.. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడంతో ఈ పేరు మారింది. ఇప్పటివరకు ఆర్టీసీ ప్రత్యేక అధికారాలు గల సంస్థగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం లో విలీనం కావటంతో ప్రభుత్వం పేరు మార్చింది. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ఆర్టీసీని విలీనం చేస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు లోబడి గెలిచిన అతి తక్కువ సమయంలోనే ఆర్టీసీ …
Read More »బ్రేకింగ్ న్యూస్…తూర్పుగోదావరిలో ఘోర ప్రమాదం..!
రాజమండ్రి -చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 అడుగుల లోతు ఉన్న లోయలో ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వాలి సుగ్రీవుల మలుపు వద్ద జరిగింది.సుమారు 8 మంది మృతి చెందినట్టు అనుమానం.వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Read More »నా భర్త ఎక్కడ ఉన్నారో తెలియదు..టచ్‌లో లేరు..భూమా అఖిలప్రియ ఆవేదన
కేసులు నమోదైన తర్వాత నుంచి తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదని, తనతో టచ్‌లో లేరని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. పారిపోవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. భార్గవ్‌రామ్‌పై నమోదైనవి తప్పుడు కేసులే అన్నారు. క్రషర్‌లో ఆయనకూ భాగం ఉందని, ఆయన ఎవరిపైనా దాడి చేయలేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఒకవేళ తాము వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఆ పనిచేసేవాళ్లమని అఖిలప్రియ …
Read More »ఆ జిల్లాలో టీడీపీ ఔట్…2వేల మంది వైసీపీ గూటికి !
విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో దాదాపుగా తొమ్మిది పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా వైసీపీ గూటికి చేరునున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకొని పోవటం, జిల్లాలో పెద్దవ్యక్తులు పార్టీని పట్టించుకోకుండా ఉండటం, గత నాలుగేళ్లలో టీడీపీ ని నమ్ముకున్నవారికి ఏం చేయకపోవడం వంటి కారణలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా …
Read More »ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ప్రారంభం..!
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అక్టోబర్ 13, సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. యాత్ర నిమిత్తం ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. బురాన్‌పురం నుంచి గాయత్రి రవి ఇంటివరకు మహిళల కోలాట నృత్యాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. …
Read More »రైతు భరోసా పథకంలో రైతు మరణిస్తే ఆర్థికసాయం ఎవరికిస్తారు..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈరోజు నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా లబ్ధిదారుల అందరికీ నిధులు జమ అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ …
Read More »శ్రీశైలం డ్యామ్ కు మళ్లీ వరద నీరు..గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆరోసారి జలాశయం మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి …
Read More »43 లక్షల లబ్ధిదారులను 54లక్షల లబ్ధిదారులకు పెంచిన జగన్ ప్రభుత్వం…!
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొత్తం 43 లక్షల మంది రైతు భరోసా కు లబ్ధిదారులు ఉంటారు అంటూ అంచనా వేసింది. అయితే 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహించింది. గత ప్రభుత్వంలో అర్హులైన రైతు కుటుంబాలను కలుపుతూనే ఇప్పటి వరకు పెట్టుబడి సహాయానికి గుర్తించిన వారితో కలిపి 51 లక్షల మందిని గుర్తించింది. అలాగే వీరు కాకుండా …
Read More »