Home / ANDHRAPRADESH (page 644)

ANDHRAPRADESH

ఈనెల 17నుంచి రావాలి జగన్.. కావాలి జగన్.. విజయం మనదే

ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉండాలని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పార్టీ కో-ఆర్డినేట‌ర్ల‌కు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో  ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైయ‌స్ జ‌గన్ పార్టీ కో-ఆర్డినేట‌ర్ల‌కు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ నియోజకవర్గ సమన్వయ కర్త రోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని సూచించారు. సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని, వారానికి ఐదురోజులపాటు ఆయా బూత్‌లకు చెందిన …

Read More »

ఏపీలో మరో దారుణం.. అమ్మాయిపై అత్యాచారం తీవ్ర రక్తస్రావంతో ఉన్న కుమార్తెను చూసి

ఏపీలో మహిళలసౌ లైంగిక దాడులు ఆగడం లేదు . అత్యంత దారుణంగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నూజివీడు మండలంలో పొలంలో కాపలా ఉంటున్న ఓ కుటుంబంలోని యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూజివీడు రూరల్‌ ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కోసూరు మండలానికి చెందిన ఒక కుటుంబం నూజివీడు మండల పరిధిలోని ఓ తోటలో కాపలాగా ఉంటోంది. …

Read More »

వైసీపీకి అదే బలం.. వ్యూహాలను బహిర్గతం చేయలేం.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్ లో పీకే ప్రసంగం

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన కంపెనీలో ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి తాను పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని, ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరిస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని, వీటిల్లో నిజంలేదన్నారు. తనను …

Read More »

బల్లగుద్ది మరీ చెప్తున్న అసలైన తెలుగుదేశం కార్యకర్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు తాజాగా దేశ రాజకీయాల్లోనే వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాతఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని టీటీడీపీ నేతలతో చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. …

Read More »

చంద్రబాబూ.. దమ్ముంటే ఆపని చెయ్.. చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరిన కన్నా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి డ్రామా వేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని,విద్యాసంస్థలు, పరిశ్రమలు, రోడ్లకు నిధులు.. ఇలా అన్నీ కేంద్రం ఇచ్చినవే.రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరేం చేశారో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి?’ అని సీఎం చంద్రబాబుకు కన్నా సవాల్‌ విసిరారు.2014 ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు …

Read More »

విశాఖ వైఎస్ కంచుకోట అని నిరూపించిన కంచరపాలెం సభ.. బాబు సీఎం అయ్యాక 57హత్యలు జరిగాయి

విశాఖ నగరం జనసంద్రంతో ఉప్పొంగింది. వైయస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సభ వీక్షణకు నగరంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వైఎంసీఏ,గోకుల్‌ పార్కు, సీఎంఆర్, సెంట్రల్‌ పార్కు,శివాజీ పార్కు, ఏన్‌ఏడీ జంక్షన్,గాజువాక జంక్షన్‌లో భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు సభకు ఈసందర్భంగా కంచరపాలెం సభలో జగన్ మాట్లాడుతూ నాన్నగారి హయాంలో విశాఖ నగరం అభివృద్ధి బాటలో టాప్ గేర్ లో …

Read More »

3దశాబ్ధాలు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మళ్లీ తన్నుకుంటారా.?

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి నాలుగునుంచి ఏడుశాతం వరకు ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఆచర్య ఉపకరిస్తుందనకుంటే.. తెలంగాణలో కేసీఆర్‌ విజయం ఖాయమని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా నమ్ముతున్నారు. ఇప్పడు తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 90 స్థానాల వరకు దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఈసంఖ్య పెరుగుతుందే తప్ప …

Read More »

విశాఖలో వైఎస్‌ జగన్‌ తో జనం ..ఖచ్చితంగా టీడీపీ నేతలకు రాత్రికి నో నిద్ర

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ ఎర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. దీంతో సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ ప్రాంగణమంతా జనంతో నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది. వైఎస్‌ జగన్‌ బహిరంగ సభకు నగరంలోని ప్రధాన జంక్షన్లల్లో ఎల్‌​ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. …

Read More »

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదని ఏపీ ఉపముఖ్యమంత్రి…ఏం జరుగుతుందో

తెలంగాణలో ఎన్నికల పొత్తుతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని, దానిపై అక్కడి తెదేపా నేతలే నిర్ణయం తీసుకుంటారని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి చినరాజప్ప ఆదివారం అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదని నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. తెలంగాణతో అనేక విభేదాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పొత్తుపై …

Read More »

కేంద్ర దర్యాప్తు సంస్థలనుంచి విశ్వసనీయ సమాచారం.. కేసుల ద్వారా ఇబ్బంది..!

గతంలో ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తానన్న నటుడు శివాజీ తాజాగా తనకు ప్రాణహాని వున్నదంటూ వ్యాఖ్యలు చేసాడు. తన ప్రాణాలు పోతాయన్న భయం తనకు లేదనీ, ఐతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికైనా తను సిద్ధమేనని చెప్పారు. ఏపీలో ఆపరేషన్ గరుడ రూటును భాజపా మార్చుకుని వేరే రూట్లో రాబోతోందన్నారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్రం పావులు కదుపుతోందని శివాజీ పేర్కొన్నారు. సోమవారమే ఆయనకు కేంద్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat