Home / ANDHRAPRADESH (page 675)

ANDHRAPRADESH

టీడీపీ మంత్రులు ఆడవారో మగవారో తెలియటం లేదు..పదవుల కోసం గాడిద కాళ్లు కూడా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణం ఏపీని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు..వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైఎస్‌ భారతిపై కేసు పెట్టడం ఒక కుట్ర అని …

Read More »

అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ..!

ఏపీ లో పీడీ అకౌంట్ల మీద యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని భారతీయజనత పార్టీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే . ఇదే అంశం గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు పీడీ అకౌంట్లలోకి డబ్బులు మళ్ళిన విషయం నిజమే .అయితే ఆ నిధులు పంచాయితీ రాజ్ శాఖ …

Read More »

“ఈడీ ఛార్జ్ షీట్ “లో ‘వైఎస్ భారతి’ పేరుందా ..?ఏది నిజం ..?ఏది అబద్ధం ..?

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చింది అని . అయితే ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఈ వార్తలను ప్రచురించింది . …

Read More »

మరోసారి వైఎస్ భారతిని టార్గెట్ చేసిన బాబు ఆస్థాన మీడియా

ఏపీ ముఖ్యమంత్రి ,అధికారటీడీపీ పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన ఒక ప్రధాన తెలుగు న్యూస్ పత్రిక మరోసారి ప్రధాన ప్రతిపక్ష నిర్హా ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి రెడ్డి పై మరో విషప్రచారాన్ని తెరతీసింది .గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకప్రతిపక్ష పార్టీలు అయిన …

Read More »

సీఎం కేసీఆర్ ఒక చరిత్ర కారుడు..

‘ సిఎం కేసిఆర్ ఒక చరిత్ర కారుడు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఆయన పెట్టిన ప్రతి పథకం చరిత్ర సృష్టించేదే. ప్రతి పథకం పేదలకు ఉపయోగపడేదే. తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడేదే. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం, అనేక మంది అమరుల త్యాగం కూడా కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కేసిఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని …

Read More »

జగన్ కేసుల్లో “భారతి”వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సతీమణి అయిన వైఎస్ భారతి అక్రమాస్తుల కేసులో నిందితురాలు అంటూ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ ,ఈనాడు పత్రికల్లో పలు కథనాలు ప్రసారమైన సంగతి తెల్సిందే.. అయితే తన సతీమణిపై జరిగిన విషప్రచారంపై వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ రాజకీయంగా తనను …

Read More »

వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దాం..మరో మాజీ ముఖ్యమంత్రి కొడుకు

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దామని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు,ప్రస్తుతం బిజెపి నేతగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని అన్నారు.. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని …

Read More »

2014లో వైసీపీనే గెలిచేది…ఏం చేశారంటే.. పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు

పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లు గెలిచిందని ఆ పార్టీ అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. నిజానికి 2014 లో వైసీపీ పార్టీ ఈ జిల్లాలో గెలవవలసి ఉందని, కాని జనసేన వల్లనే టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. ఇప్పుడు తనకు అనుభవం లేదని, పరిణితి లేదని తెలుగుదేశం అదినేత చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. ఓట్లు చీలకుండా తాను గత …

Read More »

ఎన్నికల ముందే ..కర్నూల్ జిల్లా నుండి టీడీపీ మొట్ట మొదటి వికెట్ ఔట్..!

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని…అదికూడా అతి త్వరలో…అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తీవ్ర కసరత్తు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి? అనేది ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఎన్నికలకు ఇక మరెంతో సమయంలేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat