Home / ANDHRAPRADESH (page 707)

ANDHRAPRADESH

2019లో ఏపీకి జగనే ముఖ్యమంత్రి -సీఎం చంద్రబాబు …

మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …

Read More »

టీడీపీ అధికారంలోకి వచ్చాక బనగానపల్లెలో ఒక్కటే 14 మంది తహసీల్దార్లు బదిలీ..ఎందుకో తెలుసా

కోవెలకుంట్ల పట్టణంలోని వీఆర్, ఎన్‌ఆర్‌ పంక్షన్‌ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌(స్టేట్‌ ట్యాక్స్‌) నరసింహం.. కాటసాని సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనిమాజీ …

Read More »

వైఎస్ జ‌గ‌న్.. నిన్న‌టి పాద‌యాత్ర‌లో ఎవ‌రూ చూడ‌ని అద్భుతం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నారుల నుంచి నిరుద్యోగుల వ‌ర‌కు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చిన్నారులైతే తాము వెళ్లే పాఠ‌శాల‌ల గ‌దులు బాగా లేవ‌ని, రైతులు, డ్వాక్రా మహిళ‌లైతే రుణ‌మాఫీ చేస్తానంటూ చంద్ర‌బాబు ఇచ్చిన హామీ ఇంకా అమ‌లు కాలేద‌ని జ‌గ‌న్‌తో …

Read More »

ఏపీ అభివృద్ధి చెందాలంటే.. జ‌గ‌న్ సీఎం కావాలి : సీనియ‌ర్ న‌టుడు సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు..!

ఏడాది క్రితం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పించిన‌ప్పుడు ఎవ్వ‌రూ పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోలేదు. న‌డిస్తే ఓట్లు ప‌డ‌తాయా.?? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తొలి రోజున భారీగా జ‌నం వ‌స్తే మొద‌టి రోజు కాబ‌ట్టి వ‌చ్చార‌ని ప‌చ్చబ్యాచ్ ప్ర‌చారం చేసింది. ఇప్పుడు పాద‌యాత్ర‌కు 200ల‌కు పైగా రోజులు గ‌డిచాయి. ఏరోజుకారోజు జ‌గ‌న్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు పెరుగుతున్నారే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు విసిగిచెంది ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు,కార్యకర్తలు సుమారు రెండు వేల మంది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ …

Read More »

వచ్చే ఎన్నికల్లో పోటి చెయ్యడానికి ఒక్క అభ్యర్థిలేని పార్టీ..జనసేన..!

ఆంద్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ కు 10 ఓట్లు కూడా పడవని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి అన్నారు. కుంటుకుంటూ నడుస్తూ… కమ్యూనిస్టులను ఒక కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో అన్ని నియోజక వర్గాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు …

Read More »

సీఎం కార్యాల‌యంలో.. రంగస్థ‌లం సీన్ రిపీట్‌..!

రంగ‌స్థ‌లం సినిమా చూశారా…? ఆ సినిమాలో ఫణీంద్ర భూపతి (జ‌గ‌ప‌తి బాబు) రంగ‌స్థ‌లం గ్రామ స‌ర్పంచ్‌గా 30 ఏళ్లుగా కొన‌సాగుతుంటాడు. స‌ర్పంచ్ ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తీ సారీ.. త‌న‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేసిన వారిని.. అలాగే, రంగ‌స్థ‌లం గ్రామంలో త‌న‌కు ఎదురు తిరిగిన వారిపై ఫ‌ణీంద్ర భూప‌తి త‌న మ‌నుషుల చేత దాడులు చేయిస్తుంటాడు. చివ‌ర‌కు స‌ర్పంచ్‌గా ఏక‌గ్రీవ‌మ‌వుతుంటాడు. అయితే, ఒకానొక స‌మ‌యంలో తన‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేసిన వారిపై …

Read More »

కర్నూల్ జిల్లాలో జగన్ హవా..వైసీపీలో చేరిన మరో గ్రూప్‌–1 రిటైర్డ్‌ అధికారి

కర్నూల్ జిల్లాలోని ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హవా వీపరీతంగా పెరుగుతుంది. రోజు రోజుకు ..అంతకు ..అంత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పాలన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం. మరోపక్క జగన్ నమ్మకం కుదరడం. దీంతో జిల్లాలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ఇటీవలనే జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ఐజీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ …

Read More »

అమిత్‌షాతో రామోజీ భేటీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇటీవ‌లి కాలంలో కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్ర‌బాబు షాక్ అయ్యేలా ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న మీడియా పెద్ద వ్య‌వ‌హ‌రించారు. దీంతో బాబు టీంలో గంద‌ర‌గోళం మొద‌లైందని టాక్‌. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాతో మీడియా మొఘ‌ల్ రామోజీ రావు స‌మావేశం అవ‌డం. బీజేపీ తెలంగాణ రోజురోజుకు బ‌ల‌హీనప‌డుతున్న అంశం గురించి చ‌ర్చించేందుకు, …

Read More »

షకలక శంకర్ నటించిన సినిమాకు ఫైనాన్స్..ఎర్రచందనం స్మగ్లర్

ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హీరోగా నటించిన సినిమాకు కోట్లు పెట్టుబడి పెట్టాడు. అతడు ఎవరంటే ‘జబర్దస్త్’లో పలు స్కిట్లలో పాల్గొని, అమ్మాయి వేషంతో ఎన్నో మార్లు అలరించిన నటుడు హరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat