ఏపీ అధికార టీడీపీ పార్టీలో విషాదం నెలకొన్నది .ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శుక్రవారం కన్నుమూశారు .రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ నాళ్లలో రెండు సార్లు 1985,1994లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి ఈ రోజు కన్నుమూశారు . ఆయనకు తొంబై ఐదు ఏళ్ళ వయస్సు ఉంటుంది …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర.. టీడీపీ శ్రేణుల్లో గుబులు..టీడీపీ పునాదులు కదిలే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి.. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు,ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎంత విజయవంతంగా జరుగుతుందో 5 కోట్ల మంది ఆంధ్రులకే కాకుండ..దేశంలో ఎక్కడ చూసిన వైఎస్ జగన్ గురించి చర్చ అంతలా టీడీపీ చేస్తున్న అవీనితిని పాదయాత్ర చేసుకుంటూ.. ప్రజలకు తెలుపుతూ ప్రతి పక్షనేత ఎలా ఉండాలో నిరుపిస్తున్నాడు. గత నాలుగేళ్లగా పడుతున్న …
Read More »వైసీపీ నేతపై హత్యాయత్నం కేసు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.తమకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఓటరు దగ్గర నుండి ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్యుడి దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలవరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు . తాజాగా తాడిపత్రిలో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి …
Read More »వైఎస్ జగన్ అక్రమ కేసుల్లో మరో భారీ ఉరట..!!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై నమోదయిన కేసుల్లో ఊరట లభిస్తూనే ఉంది. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆస్తుల ప్రక్రియపై స్టే విధించిన హైకోర్టు తాజాగా ఇదే కేసులో మరో కంపెనీకి ఊరట కల్గించేలా ఉత్తర్వులు జారీ చేసింది.జగన్ కేసుల్లో ఒకటైన వసంత ప్రాజెక్టు కు చెందిన ఆస్తుల జప్తునకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు …
Read More »ఆనం వివేకానందరెడ్డికి తీవ్ర అస్వస్థత …!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించే ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ లో ఆనం వివేకనందరెడ్డిను జాయిన్ చేశారు . ఆయన ఆరోగ్యం తీవ్ర ఆందోళన కరంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు.ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ …
Read More »శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ ర్యాంకును సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్ బ్యాడ్మింటన్ చరిత్రలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను ప్రకాశ్ పదుకొనే తర్వాత తెలుగు వాడైన శ్రీకాంత్ సాధించినందుకు గర్వకారణంగా ఉందని జగన్ ప్రశంసించారు. శ్రీకాంత్ సాధించిన ఈ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని …
Read More »తెలుగు నేర్చుకుంటున్ననారా లోకేష్..!!
తెలుగు నేర్చుకుంటున్ననారా లోకేష్..!! అవును మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగులో మాట్లాడటానికి శిక్షణ తీసుకుంటున్నాడు.ఇదుకోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం G.O. RT.No.168 తో జివో జారీ చేసింది.లోకేష్ కు తెలుగు నేర్పుతున్న గురువు పేరు పెద్ది రామారావు.2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా పెద్ది రామారావే గురువుగా …
Read More »ఏపీ సెకండియర్ ఇంటర్ ఫలితాలు విడుదల..!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 73.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కృష్ణా జిల్లా 84 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 77 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముందే చెప్పినట్లుగా ఈసారి రికార్డు …
Read More »గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి వంటి సరసన చరిత్రలో మిగిలిపోతా ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు .ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ నాడు దేశం కోసం జరిగిన స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ ,సుభాష్ చంద్రబోస్ ,అల్లూరి సీతారామరాజ్ లాంటి వారు చరిత్రలో నిలిచిపోయారు . కొంతమంది అప్పట్లో బ్రిటిష్ వాళ్లతో లాలుచి పడి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు.కానీ నేను మాత్రం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం …
Read More »సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఘోర అవమానం ..!
ఏపీ రాష్ట్ర సీపీఎం నేత మధుకు రాష్ట్రంలోని విజయవాడ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తీవ్ర చేదు అవమానం ఎదురైంది .ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గురువారం విజయవాడ లోని పార్టీ కార్యాలయంలో వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు . అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటుగా ఆ పార్టీకి చెందిన నేతలు ఈ సమావేశానికి వచ్చారు .అయితే …
Read More »