Home / ANDHRAPRADESH (page 826)

ANDHRAPRADESH

ఏప్రిల్ 16న ఏపీ బంద్ …!

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను నెరవేర్చడమే కాకుండా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చి ఆంధ్రుల భవిష్యత్తుకు సహకరించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారు తారీఖున ఏపీ బంద్ నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది. అయితే ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన …

Read More »

పబ్లిక్ లో టీడీపీ ఎంపీ ,ఎమ్మెల్యేలు బట్టలు విప్పి మరి …!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ,ఉంగుటూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పబ్లిక్ లో అర్ధనగ్నంగా ఇరువురు కొరడాలతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.గత కొంత కాలంగా కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్న ఆలస్యానికి …ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీను తుంగలో తొక్కి ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరుకు నిరసనగా టీడీపీ …

Read More »

ఏపీలో దళితులపై పెట్రేగిపోతున్న అధికార టీడీపీ నేతల అరాచకాలు ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకు చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని నేరాలు లేవు ..ఘోరాలు లేవు .ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను ,స్థానిక ఓటర్లను వేధిస్తూ దాడులకు తెగ బడుతున్నారు.ఈ క్రమంలో పీసీపల్లి వైఎస్సార్ సర్కిల్ లో గత ఎనిమిది ఏండ్లుగా నీలం అమర నాథ్ సాయంత్రం సమయంలో ఒక బండి పెట్టుకొని టీ టిఫెన్ సెంటర్ను పెట్టుకొని బ్రతుకు బండి నడిపించుకుంటున్నాడు. అయితే తను నడుపుతున్న …

Read More »

పొమ్మనలేక పోగబెడుతున్న తమ్ముళ్ళు -పార్టీ మారే ఆలోచనలో ఎమ్మెల్యే ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది .మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుండే కుమ్ములాటలాడుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజక వర్గ టీడీపీ పార్టీలో ఎప్పటి నుండో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.అసలు విషయానికి వస్తే నియోజక వర్గంలో టీడీపీ సర్కారు ఎంతో అట్టహాసంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బయటకు వచ్చాయి.పెన్షన్లు …

Read More »

చిక్కుల్లో సీబీఐ..!!

వైఎస్ జ‌గ‌న్‌, దేశ రాజ‌కీయాల్లో ఈ పేరు ఓ సంచ‌లనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని ప‌లు రాజ‌కీయ నాయ‌కుల‌ రోమాలు నిక్క‌పొడుచుకోవ‌డం త‌ధ్యం. ఓ సారి అందుకు గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. నాడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణ వార్త‌ను త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన అభిమానుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు జ‌గ‌న్ చేప‌ట్టిన ఓదార్పు యాత్ర‌ను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేత‌లు చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు. …

Read More »

జ‌గ‌న్.. ఏపీకి ప‌ట్టిన ఒక శ‌ని..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌పై విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, బుధ‌వారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌లీల్‌ఖాన్ ట్లాడుతూ.. జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌ట్టిన శ‌ని అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో నేను ఓడిపోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. అదే నేను గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి …

Read More »

విజయవాడలో మహిళా కండక్టర్‌పై టీడీపీ నేత దాడి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్ల్లు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. తాజాగా మహిళా కండక్టర్‌పై టీడీపీ నేత దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన రెంటపల్లి ఇందిర విజయవాడ డిపోలో కండక్టర్‌గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి రూట్‌ నంబర్‌ 10 బస్సును పెనమలూరు హైస్కూల్‌ సెంటర్‌ వద్ద వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్‌కు …

Read More »

కడప లో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..!

గత నాలుగేళ్లుగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను కడపజిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుమన్నమలై జిల్లా ఆరణి గ్రామానికి చెందిన సత్యనారాయణ గడచిన కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకొని కడపజిల్లా నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు …

Read More »

తాడిపత్రి వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్‌ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్‌ లైసెన్స్‌ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్‌ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 135వ రోజు

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. అశేశ జన ప్రభజనం మద్య వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. కగా నేడు ప్రజాసంకల్పయాత్ర 135వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat