ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో పెనుసంచాలనం చోటు చేసుకోబోతుందా..!.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అక్రమాలు ,అన్యాయాలపై ఇటు ప్రజలే కాకుండా ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులతో సహా కార్యకర్తలు అందరు విసిగిపోయి ఉన్నారా..అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం దక్కదని ముందుచూపుతో పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా.అందుకే అధికార పార్టీ అది తమ సొంత నేతలు …
Read More »ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!
ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించారు.రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర కొద్దిసేపటి క్రితం చనిపోయారు.అయితే అకస్మాత్తుగా అతనకి గుండెపోటు రావడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. See Also:మహిళను మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి నారాయణ ..! అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన మృతి చెందారు.మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు …
Read More »మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి ..!
ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో మహిళలకు అతి ముఖ్యంగా దళితులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు.అయితే తాజాగా దళిత సామాజిక వర్గానికి చెందిన అది కూడా మహిళా అందులో మున్సిపల్ చైర్ పర్సన్ ను ఘోరంగా అవమానించారు సంబంధిత శాఖ మంత్రి.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నుడా …
Read More »లక్షా 50 వేల కోట్ల రూపాయల అవినీతిని ఆధారాలతో సహా తేల్చేశారు..!!
రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్‌షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్దికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఆ లక్షా 50 …
Read More »జగన్ రౌడీయిజం, నీచ చరిత్ర అందరికీ తెలుసు :మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ది ఓ నీచ చరిత్ర అని, జగన్ చరిత్ర అంతా రౌడీయిజంతో కూడుకుందని ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి 17నెలలు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లేటటువంటినేర …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల పార్టనర్‌షిప్‌ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ల పార్టనర్‌షిప్‌ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!! స్వయాన సినీ నటుడైన పవన్ కల్యాణ్ డబ్బు కోసం, ప్యాకేజీ కోసం ఏపీలో కొన్ని ఇష్యూస్‌ను రేస్ చేసుకుని, అందుకు చంద్రబాబు, బీజేపీ వద్ద ప్యాకేజీ తీసుకున్న పవన్ కల్యాణ్ ప్రజలకు చేసేదేమీ లేదు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ తరువాత ఏపీకి అన్యాయం జరిగిందంటూ ప్రత్యేక హోదా …
Read More »ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేశారు.విషయానికి వస్తే మదనపల్లె లో పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ పదవులకు ,పార్టీ వలన సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి బాబుకు బిగ్ షాకిచ్చారు . see also : ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..! …
Read More »ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. నవంబర్ 6న మొదలైన జగన్ పాదయాత్ర పిబ్రవరి 28న సెంచరీ కొట్టింది. ఇప్పటికే 1350 కి.మీ పైగా సాగిన జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. జగన్ పాదయాత్రకి రెండు రోజులు బ్రేక్ ఇవ్వనున్నారని వైసీపీ వర్గీయులు తెల్పుతున్నారు. see also : జనసేనతో పొత్తుపై చంద్రబాబు …
Read More »అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!!
అడ్డంగా ఇరుక్కుపోయిన చంద్రబాబు.. రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!! ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి గత సాధారణ ఎన్నికల్లో ఏపీ ప్రజలకు అమలుకాని హామీలను ఎరగావేసి.. బీజేపీతో జతకట్టి మరీ సీఎం కుర్చీని అధిష్టించారు చంద్రబాబు. అయితే, ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు, స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ ఇలా టీడీపీ, బీజేపీలు కలిసి ఏపీ ప్రజలను నిలువునా ముంచిన …
Read More »ఏపీలో దారుణం..వైసీపీ మైనార్టీ నేతపై జేసీ బ్రదర్స్ వర్గీయులు దాడి..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ ప్రత్యేక్షంగా దాడులు చేస్తున్నారు. See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..! ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో వక్ఫ్ భూములను జేసీ బ్రదర్స్ అన్యాయంగా అక్రమంగా కబ్జా చేశారు అని …
Read More »