Home / ANDHRAPRADESH (page 878)

ANDHRAPRADESH

చంద్రబాబు 40ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ..చరిత్రలో చెరగని 40తప్పులు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్ధాలను పూర్తిచేసుకున్న సంగతి తెల్సిందే.అయితే తన నలబై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంపై బాబు తన అనుకూల మీడియాలో పలు ఇంటర్వ్యూలిస్తూ అహో ఓహో అంటూ తెగ భజన చేయించుకుంటున్నాడని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ.అయితే బాబు నలబై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో …

Read More »

8వ వింత ..జగన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం..!

వారిద్దరూ రాజకీయంగా ఎప్పుడు ప్రత్యర్థులే..ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపిస్తూ నిత్యం ఒకరిపై ఒకరు కత్తి దూసుకుంటారు.గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ బాబు అవినీతిని ప్రశ్నిస్తున్నారు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైఎస్ …

Read More »

జగన్ పై ప్రముఖ సినీ నటుడు ప్రశంసల జల్లు..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 101రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ కు అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు.కాగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ప్రముఖ సీని నటుడు విజయ చందర్ ప్రశంసల  జల్లు కురిపించారు. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌..!!

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టాడు. ఇవాళ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌పై వంద‌ల‌కొద్దీ రౌడీయిజం కేసులు ఉన్నాయ‌న్నారు. తన‌పై ఉన్న కేసుల‌ను కొట్టివేయించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్ర‌ధాని మోడీ కాళ్లు ప‌ట్టుకోవ‌డం జ‌గ‌న్‌కే చెల్లింద‌న్నారు. కాబ‌ట్టి ప్ర‌తిప‌క్ష పాత్ర రోల్ ప్లే చేసే ద‌మ్ము వైఎస్ జ‌గ‌న్‌కు లేద‌న్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ల‌క్ష …

Read More »

”ఎన్టీఆర్‌కు రాజ‌కీయాలు తెలియ‌వు” చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్‌..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రిఎన్టీఆర్‌కు రాజ‌కీయాలు తెలియ‌వు, ఎన్టీఆర్ రాజ‌కీయంగా ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు నేనే ఆదుకున్నా, ఆగ‌స్టు సంక్షోభాన్ని ఎన్టీఆర్ నివారించ‌లేక‌పోయారు, నా రాజ‌కీయ అనుభ‌వంతో ఎన్టీఆర్‌ను ఆగ‌స్టు సంక్షోభం నుంచి బ‌య‌ట‌పడేలా చేశా, త‌న‌కు ప్ర‌ధాని ప‌ద‌వి ఇస్తాన‌న్నా నేను వ‌ద్దంటా అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. చంద్ర‌బాబు నాయుడు ఇంకా ఏం చెప్పారంటే..!! see also : రూ.100 కోట్ల విలువైన …

Read More »

రూ.100 కోట్ల విలువైన మ‌ట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్ల‌న్న‌ అవినీతి బాగోతం..!!

రూ.100 కోట్ల విలువైన మ‌ట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్ల‌న్న‌ అవినీతి బాగోతం..!! అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా రూ.100 కోట్లు విలువైన మ‌ట్టిని అక్ర‌మ మైనింగ్ చేశారు. మైనింగ్‌కు అడ్డు వ‌చ్చిన అధికారుల‌ను బెదిరించి మ‌రీ.. బెదిరింపుల‌కు లొంగ‌ని వారికి లంచాలు ఇచ్చి మ‌రీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు త‌న అనుచ‌ర వ‌ర్గంతో ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ట్టిని ఇష్టానుసారం …

Read More »

మీరు సెంటర్‌ డిసైడ్‌ చేయండి..మేం చర్చకు సిద్ధం..వైఎస్‌ అవినాష్‌రెడ్డి

ఇటీవల పులివెందులలో టీడీపీ నేతలు చేసిన సవాల్ పై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని నిరూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని..ఎప్పుడు ఏ సెంటర్లో చర్చకు రావాలో టీడీపీ నేతలు చెప్పాలని సూచించారు. see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..! see also :హైదరాబాద్‌కు వ‌చ్చినందుకు మ‌రో …

Read More »

జగన్ ప్రజాసంకల్పయాత్ర..101వ రోజు షెడ్యూల్‌ ఇదే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 101వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది.రేపు ఉదయం జగన్ నైట్‌ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అతరువాత చీమకుర్తి నుంచి మంచికలపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి బండ్లముడి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం తొర్రగుడిపాడు క్రాస్ మీదుగా బండ్లముడి కాలనీకి చేరుకొని భోజన విరామం​ తీసుకుంటారు.మద్యాహ్నం 3.00 …

Read More »

ఏపీ రాజధానిలో కేసీఆర్ కు పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది.అందులో భాగంగా గత మూడు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల అక్కడ ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురష్కరించుకొని సైతం పాలాభిషేకాలు ..వేడుకలు ..అన్నదానాలు కూడా చేశారు. see also :టాటా గ్రూప్‌తో …

Read More »

ఎవ‌డండీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!?

ఎవ‌డండీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!? జ‌న‌సేన పేరుతో.. ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టాడు. ఇంత వ‌ర‌కు ఏ ఎన్నిక‌లోనూ పోటీ చేయ‌లేదు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపి ఆ రెండు పార్టీల‌తో క‌లిసి ప్యాకేజీలో పార్టన‌ర్‌షిప్ పొందాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి. కాగా, ఇటీవ‌ల ఓ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై, జ‌న‌సేన పార్టీపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat