ఆ విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎస్ జగన్ మోహన్‌రెడ్డి దే పై చేయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు డీలా.. అవును మీరు చదివింది నిజమే. చంద్రబాబు రాజకీయ అనుభవంతో పోలిస్తే వైఎస్ జగన్ పది మెట్లు ఎక్కువే ఎక్కారు. ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ ఏ పనిచేసినా ఒంటికాలిపై లేచే అధికార పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి విమర్శలు …
Read More »ఏపీ ప్రజలకు శుభవార్త …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలకు శుభవార్త .అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు పాస్ పోర్టు సేవకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు .అయితే ఇప్పటికే రాష్ట్రంలో నెల్లూరు కడప కర్నూల్ జిల్లాలలో పాస్ పోర్టు సేవ కేంద్రాలున్నా నేపథ్యంలో తాజాగా మరో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు .అంతే కాకుండా రాజధాని ప్రాంతానికి దగ్గరలో ఉన్న …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త..కాంగ్రెస్ నేత
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేప్ జగన్ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దల హామీ వచ్చినట్లు సమాచారం. గతంలో పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 …
Read More »చదువు ఎక్కలేదు.. సినిమాలే దిక్కయ్యాయి..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేపడుతున్న రాజకీయ యాత్రకు సంబంధించి మీడియాకు అంతు చిక్కడం లేదు. మీడియాకు ఎటువంటి స్పష్టమైన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, గత వారంలో పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు …
Read More »రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే దళిత ఎంపీకి ఘోర అవమానం….
ఏపీలో ఈ ఏడాది జరిగిన అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్న కానీ ఏకంగా మంత్రుల ,ఉన్నతాధికారుల సమక్షంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏకంగా మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రాష్ట్రంలో …
Read More »నారావారి కుటుంబం చేతిలో గణతంత్ర దినోత్సవం అబాసుపాలు …
ప్రస్తుత ఏపీలోనే కాదు యావత్తు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అబాసుపాలు అయ్యాయి.ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన అతి పెద్ద భారతరాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురష్కరించుకొని దేశ వ్యాప్తంగా జనవరి 26న జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకుంటారు.అయితే ఈ క్రమంలో నిన్న శుక్రవారం జనవరి 26న అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.కానీ నవ్యాంధ్ర …
Read More »జగన్ సభకు ఎవరెవరు వెళ్లారో.. వారికి ఇళ్లే లేకుండా చేస్తా…చీరలు, జాకెట్లు చించి రౌడీల్లా దాడి
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. జగన్ లో పాటు నడవడానికి…సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరౌవుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత బుధవారం నాయుడుపేటలో జగన్‌మోహన్‌రెడ్డి సభ జరిగింది. ఈ సభకు సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలోని మన్నారుపోలూరు ఎన్టీఆర్ గిరిజన కాలనీకి చెందిన మహిళలు వెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళీ..!!
రాష్ట్ర విభజనతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులుఇతర పార్టీల్లో చేరారు కూడాను. ఇదిలా ఉంచితే.. ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ …
Read More »రైతులపై మంత్రి దేవినేని ఉమా సంచలన వాఖ్యలు..!
ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వాఖ్యలు చేస్తూ..మీడియాలో కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సారి సంచలమైన వాఖ్యలు చేసి మీడియాలో కి ఎక్కారు .వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామలో వ్యవసాయ పంటలపై ఒక ప్రోగ్రాం జరిగింది.అయితే ఆ ప్రోగ్రాం కి మంత్రి దేవినేని హాజరై ప్రసంగిస్తూ..వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట వేశారు.ఆ పంటను …
Read More »జనవరి 26రోజే ఏపీలో అంబేద్కర్ కు అవమానం ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో దళిత సామాజిక వర్గం గురించి చెప్పే మొట్ట మొదటి మాట నేను దళితులకు పెద్దన్నను.ఆ సామాజిక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నాను.వారిని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన తెగ ఉదరగోట్టడం మనం చూస్తూనే ఉన్నాం . అయితే దళితుల పెద్దన్నగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు అదే సామాజిక …
Read More »