ఒకరేమో ఏకంగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం …తొమ్మిది ఏళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేతగా అనుభవం ..పదమూడు యేండ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి .మరొకరేమో వందేళ్ల కు పైగా చరిత్ర ఉన్న ..మహామహులు ఏలిన పార్టీను ఎదిరించి సొంతగా పార్టీ పెట్టి ఎదురుఒడ్డి ..గత ఏడు ఏండ్లుగా ఒంటి చేత్తో పార్టీ నడుపుతున్న యువకుడు .అయితేనేమి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేతకంటే అతని అనుభవం అంత …
Read More »చంద్రబాబు మార్కు రాజకీయం….మరో ఎన్టీఆర్ వారసుడు బలి…
వెన్నుపోటు రాజకీయాలు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ,అటు రాజకీయ విశ్లేషకులు చెప్పే పేరు .గతంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,తనకు పిల్లనిచ్చిన మామ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరి ఇటు పార్టీను అటు అధికారాన్ని …
Read More »జగన్ దళిత వ్యతిరేకి-మంత్రి జవహర్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి కేఎస్ జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా దళితులను ఎలా మోసం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ..దాడులను …
Read More »సీఎం కుర్చీని పూవ్వుల్లో పెట్టి జగన్ కి అప్పగించడం ఖాయం-టీడీపీ ఎంపీ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఇటు ప్రజల్లోనే కాకుండా ఏకంగా ఆ పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు కనిపిస్తుంది.గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.తాజాగా అధికార టీడీపీ పార్టీ ఎంపీ అవంతి …
Read More »జగన్ గెలుస్తాడనే భయంతో… చంద్రబాబు పవన్ తో పాదయాత్ర.. వాట్ ఏ మైండ్ గేమ్
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. గత 68 రోజులుగా ఈ పాదయాత్ర కొనసాగుతున్నది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతొ టీడీపీ నేతల్లో ఓ భయం పట్టుకుంది.ఏమని అంటే..2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ధీశగా పరుగులు పెడుతుంది.కనుక వైసీపీ గెలిస్తే మనకు చిప్పకూడే గతి …
Read More »కొండగట్టు రహస్యం బయటపెట్టిన జనసేన పార్టీ శ్రేణులు ..
ప్రముఖ స్టార్ హీరో ,టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్రంలోజగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి .అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ర్ప్జు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టనున్నారు .ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రజాయాత్రను కొండగట్టు …
Read More »వైసీపీలోకి ఆగని వలసలు ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట గత అరవై ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.మహిళల దగ్గర నుండి విద్యార్థినిల వరకు ..విద్యార్ధుల దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు ..ముసలి వాళ్ళ దగ్గర నుండి రైతుల వరకు ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. …
Read More »జగన్ సంచలనాత్మక నిర్ణయం..తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు నెలలకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా అరవై ఎనిమిది రోజు పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పల్లమాల గ్రామంలో రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గ అభివృద్ధి గురించి ,ఆ సామాజికవర్గం …
Read More »ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ..
ఏపీ ఫైర్ బ్రాండ్ , ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి జరిగింది. నిన్న ( జనవరి 21వ తేదీ ఆదివారం) రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . బీరువాలో పెట్టిన రూ.10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లినట్లు చెబుతోంది . కంప్లయింట్ అందుకున్న పోలీసులు.. హైదరాబాద్ సిటీ మణికొండ పంచవటి కాలనీలోని ఇంటికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
Read More »ఏపీలో ప్రతి ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీకి ఓటు…వైఎస్ జగన్ వరాలు
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా జిల్లాలోని పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్ ప్రసంగించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతానని జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ వయస్సు 45 …
Read More »