ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి హృదయాలను దోచుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. అక్కా చెల్లెమ్మలు, వృద్ధులు, నిరుద్యోగులు, ఇలా అందరినీ తన పాదయాత్రలో చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకునేలా డైరీని కూడా రాస్తున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం వైఎస్ …
Read More »కొండగట్టు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్ర౦మైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను అక్కడే ప్రకటిస్తానని శనివారం (జనవరి-20)సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఇలవేల్పుగా చెప్పారు. అందుకే కొండగట్టు నుంచి తన నిరంతర రాజకీయ యాత్రను ప్రారంభించడానికి కారణమని తెలిపారు. 2009లో ఎన్నికల ప్రచార సమయంలో …
Read More »‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనేది ఎందుకో చేప్పిన..నేతలు
ప్రముఖ వివాదల రామ్ గోపాల్ వర్మ మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు అయిన వర్మపై విజయవాడలో బిజెపి నేతలు పోలీస్ కేసు పెట్టారు. జీఎస్టీ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నారని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు …
Read More »2019 ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్…!
ఏపీలో టీడీపీకి 2019 ఎన్నికల్లో గెలవమని తెలిసిపోయిందా…దానికి తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారా…ఎమ్మెల్యేల తీరుతో సీయం విసిగిపోయారా…వీటన్నింటికి సమాదానం అవును అనే సంకేతాలు కనుబడుతున్నాయి. ఇందులో బాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. పనితీరు బాగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే బలమైన సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. …
Read More »నీళ్ల దోపిడీకి ఏపీ సర్కారు మరో భారీ కుట్ర..!
దాదాపు 60సంవత్సరాల సమైక్యపాలనలో తెలంగాణ నీళ్లన్నీ దోచుకెళ్లిన ఏపీ సర్కారు .. ఇప్పుడు మరో భారీ కుట్రకు తెర లేపింది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట పండదంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. వరి పంటకు ఏపీయే కేంద్రమంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వరి పండని తెలంగాణకు నీళ్లెందుకంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు.తెలంగాణ భూములు వరి పంటను సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. పైగా వ్యవసాయ వాతావరణం కూడా అందుకు సహకరించదు. …
Read More »నేను మగాడ్నే అక్కడ నిరుపిస్తా… ‘ఒకటి కాదు రెండు కాదు..!
గత సంవత్సరం డిసెంబర్లో చోటు చేసుకున్న చిత్తూరు ఘటనలో రాజేష్, శైలజ ఉదంతం సంచలన వార్తగా మారిపోయిన సంగతి తెలిసిందే..మొదటిరాత్రే రాజేష్ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా …
Read More »“నేను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిని… చంద్రబాబు పాలన నచ్చక ఆత్మహత్య చేసుకుంటా
ఏపీలో రైతుల ఆవేదన చాల దారుణం. ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్యలు కూడ చేసుకున్నారు. తాజాగా తన కడుపు మండి ఓ రైతు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో టీడీపీ నేతల్లో ,ప్రభుత్వ అధికారుల గుండేల్లో పరుగెడుతున్నాయి. ఆ వీడియో ఏముంది అంటే ‘‘నాపేరు రాజా. నేను గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతును. నాకు వారసత్వంగా ఎకరా భూమి సంక్రమించింది. గతేడాది మరో 22 ఎకరాలు …
Read More »ఈ చిన్నారి గురించి జగన్ ఏం చెప్పారంటే..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొనసాగనుంది. అయితే, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను వింటున్నారు జగన్. దీంతో ప్రజలు వైఎస్ …
Read More »ఎవరు ఆ అమ్మాయిలు…? నీకు ఎలా తెలుసు..? వాళ్లు వీళ్లేనా..?
జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో నానుతున్న, తనకు హైప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశారని, దీనిపై కత్తి మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు …
Read More »ఏపీలో దారుణం-బీజేపీ నేత భార్య చీరను లాగిన టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మహిళలపై టీడీపీ నేతలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ( శుక్రవారం ) రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేత హరిప్రసాద్ నాయుడు అనుచరుడు, పార్టీ కార్యకర్త అయిన వెంకటకృష్ణమ నాయుడు బీజేపీ జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు గుత్త ప్రభాకర నాయుడి భార్య హారిక చీరకొంగు పట్టుకొని లాగాడు.అయితే గత కొంత …
Read More »