టీడీపీ నేతల హత్యా రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధమైనన దేశంలో ఉంటూ.. తమకు, ప్రజాస్వామ్యానికి సంబంధమే లేదనేలా వ్యవహరిస్తున్నారు. వారి అధికారాన్ని పెంచుకునేందుకు ప్రజలను భయపెట్టి.. బాధపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. స్వయంగా టీడీపీ మంత్రులే హత్యా రాజకీయాలకు పాల్పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రజలు. అనంతపురం జిల్లాలో అయితే, టీడీపీ నేతల దాడులు ఎక్కువనే అంటున్నారు ఆ జిల్లా ప్రజలు. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు అప్పుడప్పుడు …
Read More »టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే ఔట్ …
ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి .దీంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .గత పదేండ్లుగా ఇటు పార్టీకి అటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఈగ వాలకుండా కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా వైసీపీ అధినేత …
Read More »చలించిపోయిన జగన్ -వెంటనే రూ.2.30 కోట్లు చెల్లిస్తామని హామీ..
ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు …
Read More »జగన్ పాదయాత్ర పై.. కోట్ల సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా జగన్ వద్ద కోకొల్లలుగా సమస్యలు పలుకరిస్తున్నాయి. దీంతో జగన్ ప్రజలందరికీ భరోసా కల్పించి చంద్రబాబు సర్కార్‌ని ఎండగడుతున్నారు. ఇక మరోవైపు అనేక మంది నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు కూడా వైసీపీలో చేరారు. అయితే గత కొద్ది …
Read More »వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది .ఆ పార్టీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రకు అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అద్యక్షుడు తాళ్లరేవు నియోజక వర్గ మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైసీపీ లో చేరారు . ఆ పార్టీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్ …
Read More »రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న.. జగన్ వ్యాఖ్యలు..!
జగన్ పాదయాత్ర కర్నూల్లో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే అక్కడ జరిగిన చిన్నపాటి సభల్లో ఏపీ ప్రజల పై వరాల జల్లు కురిపించిన జగన్ మరోవైపు చంద్రబాబు సర్కార్ పాలన పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక బేతంచర్లలో అయితే జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. బేతంచర్లలో జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన …
Read More »టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వర్గం నన్ను బతక నివ్వదు.. సంచలనం రేపుతున్న వ్యాపారి సూసైడ్ నోట్..!
ఏపీలో టీడీపీ నేతల రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా చిలకలూరిపేటకు చెందిన మధ్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాసరావు రాసిన సూసైడ్ నోట్ సంచలనం రేపుతోంది. ఒక మద్యం షాపు విషయమై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.. ఆయన పీఏ సారధి నన్ను బెదిరిస్తున్నారని.. వాళ్ళు నన్ను బతకనివ్వరిన.. నేను ఆత్మ హత్య చేసుకుని వెళ్ళిపోతా అంటూ ఒక సూసైడ్ నోటు రాసి ఇంటిలో నుండి వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లా …
Read More »ఇట్స్ అఫిషియల్.. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలిస్తే షాకే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి కనీ వినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మొదట పాదయాత్రను ప్రారంబించే వరకు కొంచె అనుమానాలు ఉన్నా.. పాదయాత్ర ప్రారంభించాక జనం వేలల్లో తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జగన్ కూడా ఒకవైపు పాదయాత్రలో బాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే… మరోవైపు ఆయా నియోజక వర్గాల్లోని వైసీపీ దిగువ శ్రేణి కార్యకర్తలతో పూర్తిగా మమేకమై …
Read More »టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశంలోకి ఇతర పార్టీల నుండి నేతలు వలసలు చేరిక మొదలైంది .అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే . అందులో భాగంగా కిషోర్ కుమార్ రెడ్డి ఈ రోజు గురువారం తెలుగుదేశం …
Read More »మత్స్యకారులపై చంద్రబాబు సర్కార్ దాష్టీకం! ఏం చేసిందో తెలిస్తే షాక్!!
చంద్రబాబు హయాం.. మాకేంటి భయం అంటూ సామాన్యులను దోచుకుంటున్నారు టీడీపీ వర్గీయులు. వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తేలా నిర్ణయాలు తీసుకుని, వాటి పరిష్కారం కోసం తమ వద్దకే వచ్చేలా చేయడం చంద్రబాబు సర్కార్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికి తెలిసిన విషయమే. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే పై వ్యాఖ్యలకు నిదర్శనం. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పిన చంద్రబాబు.. …
Read More »