జగన్ ఎప్పుడూ పేదల గురించి, వారి సంక్షేమంపై ఆలోచిస్తారన్న మాట మరోసారి రుజువైంది. ఇందుకు కారణం బేతంచర్లలో జరిగిన ఘటనే. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేగా మీ డౌట్.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో జరిగిన ఆ ఆసక్తికర సంఘటన ఏంటో తెలియాలంటే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడాల్సిందే..!
Read More »వైసీపీని దెబ్బతీసేందుకు… టీడీపీ భారీ స్కెచ్.. |
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఒక వైపు జగన్ పాదయాత్రతో బిజీగా ఉండగా ఇదే తరుణం అనుకున్న చంద్రబాబు వైసీపీని దెబ్బ తీసేందుకు ఎలాంటి స్కెచ్ వేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇంతకీ చంద్రబాబు నాయుడు వేసిన ఆ ప్లాన్ ఏంటో తెలియాలంటే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడాల్సిందే..
Read More »సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్స్ కు శుభవార్త-పీకే సంచలన నిర్ణయం ..
సోషల్ మీడియా ..ఇది నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా విషయ ప్రచారానికి ..నిజనిజాలు పది మందికి చేరే విధంగా ఉపయోగపడేది .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏవిధంగా అయితే కొన్ని సత్యాలు ..కొన్ని అసత్యాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి .అయితే మంచికి వాడుకున్నామా ..?చెడుకు వాడుకున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది .అయితే ప్రస్తుతం ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా …
Read More »జగన్ లోటస్ పాండ్‌కు వెళ్ళకపోవడం వెనుక దాగివున్న షాకింగ్ సీక్రెట్..!
# వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి మరోసారి చిత్ర బ్రేక్ పడింది. అయితే ప్రతి శుక్రవారం పాదయాత్ర ఆపుకొని మరీ హైదరాబాద్ వచ్చి సీబీఐ కోర్టుకు హాజరవుతున్న జగన్‌కు సంబందించిన ఒక హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇంతకి జగన్‌కు సంబందించి ఆ వైరల్ న్యూస్ ఏంటో తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడాల్సిందే..!
Read More »బోండా ఉమ మరోసారి.. హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు..!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు చంద్రబాబు మరో మరోసారి మొండి చెయ్యి చూపనున్నార.. బోండా ఆశలు మరోసారి గల్లంతు అయ్యాయా.. బోండా కనిన కలలన్నీ అడియాశలు అయ్యాయా.. అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. టీడీపీ సర్కార్ గత మంత్రి వర్గ విస్తరణలో బోండా ఉమకి చోటు దక్కలేదు. దీంతో అప్పట్లో ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు. దీంతో వెంటనే చంద్రబాబు పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు. దీంతో కొద్దిరోజలపాటు …
Read More »కిరణ్ కుమార్ రెడ్డి సలహాతోనే.. తమ్ముడు టీడీపీలోకి చేరారా..?
నల్లారి కుటుంబంలో సోదరుల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందా..అంటే అవుననే అనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కనుమరుగు అయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా నల్లారి పొలిటికల్ ఎంట్రీ పై చర్చిలు మొదలు అయ్యాయి. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి చేరారు. ఇక గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ …
Read More »చంద్రబాబుకు పాదయాత్ర షాక్.. వైసీపీలోకి వల్లభనేని వంశీ..?
ఏపీలో రాజకీయ పకరిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలడం ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయవాడ ఘన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడనున్నారనే వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. టీడీపీ యువనాయకుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున యాక్టీవ్ గానే ఉన్నారు. అయితే పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో.. …
Read More »బండ్ల గణేష్ జైలు శిక్ష.. వెనుక టీడీపీ హస్తం..?
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ భక్తులలో ఒకరైన నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్‌కి ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీకి రెమ్యునరేషన్‌గా ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో ఆయన కోర్టులో కేసువేశారు. ఇక ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. బండ్ల గణేష్‌కు జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల …
Read More »పార్టీ మార్పు పై.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ పాదకయాత్ర జోరుగా సాగుతుంటే.. టీడీపీ నేతలకు ఏ దిక్కూ తోచడంలేదు. జగన్ పాదయాత్రకు ఎలాగైనా ఆటంకాలు సృష్టించడానికి తెలుగు తమ్ముళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే.. టీడీపీ అనుకూల మీడియాల వారు.. వైసీపీ నేతలు త్వరలోనే పార్టీ మారుతున్నారని.. అతి త్వరలోనే వారంతా టీడీపీలో చేరడం ఖాయమని.. తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజల్లో తప్పుడు సంఖేతాలు పంపిచేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొంత …
Read More »తప్పులో కాలేసిన బాబు -నిన్న అవినీతి -నేడు పోలవరం
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలోనే నెంబర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వార్తలోకి ఎక్కిన సంగతి విదితమే .తాజాగా ఆయన మరోసారి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తప్పులో కాలేశారు . ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ …
Read More »