టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద డివైడర్‌ను అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.వేంటనే కారు బెలున్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. నక్కపల్లి జంక్షన్ వద్ద రాత్రి 10.15 గంటల సమయంలో అడ్డుగా వచ్చిన మోటారు సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవర్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయమైంది. ఆయన్ను వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి …
Read More »రాష్ట్రంలో మత ఘర్షణలకు టీడీపీ స్కెచ్.. హిందూ, క్రైస్తవులు దాడులు చేసుకునేలా వ్యూహం..!
తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన పార్టీ శ్రేణులు రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవడంతో పలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కులాలకు సంబంధించి కాపుల రిజర్వేషన్ అంశం పై పెద్ద ఎత్తున విద్వేషాలు కలిగేలా ప్రవర్తించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం ఆ హామీని నెరవేర్చాలని …
Read More »ప్రియాంకరెడ్డిని చంపింది వీళ్లే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోనే పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసు మిస్టరీ వీడింది. ప్రియాంక హాత్య కేసును పోలీసులు చేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీ డ్రైవర్,క్లీనర్ తో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. స్కూటీకి టైర్ పంచర్ చేసి వారు డ్రామాలు ఆడుతూ.. ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రాథమిక …
Read More »భార్య ప్రియుడితో రాసలీలల్లో ఉండగా..రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. భర్త ఇద్దరు పిల్లలున్న ఓ భార్య ప్రియుడితో వాట్సాప్ ప్రేయాయణం నసాగించింది.చివరకు విషయం బయట పడటంతో ప్రియుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించాడు భర్త. నెల్లూరు వైయస్సార్ నగర్‌లో నివాసం ఉండే సలీం, ఫర్వాన్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. సలీం ఆటో మెకానిక్ కాగా, ఫర్వీన్ ఇంట్లోనే ఉండేది. ఇటీవల పరిచయమైన షేక్ షుకూర్‌తో ఫర్వీన్ వాట్సాప్ చాట్ చేయటం మొదలుపెట్టింది. వీరు …
Read More »అమ్మాయిపై అత్యాచారం..హత్య
వరంగల్ జిల్లాలోని హంటల్ రోడ్డులో యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. హన్మకొండలోని నందినిహిల్స్ వద్ద యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పుట్టిన రోజు సందర్భంగా బుధవారం భద్రకాళి ఆలయానికి వెళ్లిన యువతి తిరిగిరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిన్నరాత్రి(బుధవారం) 11 గంటల తర్వాత యువతి మృతదేహాం లభ్యమైంది. దీనిని దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన మల్లయ్య, స్వరూప దంపతుల కుమార్తె మానసగా …
Read More »రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..!
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ అనారోగ్య కారణంగా మృతి చెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు. వివరాలలోకి వెళ్తే 36 సంవత్సరాల నమ్మి ఉమావెంకట దుర్గా వరప్రసాద్ అనే వ్యక్తి ఓ కేసుకు సంబంధించి జూన్ 13 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇతడు కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నదని అత్వవసర పరిస్థితులలో ఈ నెల 25 న …
Read More »ఆవుకి నీళ్లు తాపే సమయంలో కొమ్ములతో పొడిచి..గుండెపై కాళ్లతో తొక్కి
పాడిఆవు.. తన ఇంటికి ఆసరా అవుతుందనుకున్నాడు. పాలతోపాటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ ఆవే..అతని పాలిట మృత్యువైంది. యజమానిని పొడిచి గుండెలపై కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందుల పాపయ్య (56) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో …
Read More »తీహార్ జైలుకు రాహుల్, ప్రియాంక..!
మాజీ కేంద్రమంత్రి చిదంబరంను బుదవారం నాడు తీహార్ జైల్లో రాహుల్, ప్రియాంక కలిసారు. ఐఎన్ఎక్ష్ మీడియా కేసులో సీబీఐ ఆగష్టు 21 న అరెస్ట్ చేయగా..సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ మంజూరు అయ్యింది. ఆ తరువాత మనీ లాండరింగ్ కేసలో ఈడీ అరెస్ట్ చేయగా నవంబర్ 27వరకు కస్టడీ లో ఉంచాలని కోర్ట్ ఆర్డర్ వేసింది. ఈ నేపధ్యంలో వారు ఆయన కలిసి మాట్లాడారు. దీనిపై తనయుడు స్పందిస్తూ ఈ …
Read More »అడ్డంగా దొరికిపోయి కోర్టు మెట్లెక్కిన యంగ్ హీరో..గట్టిగా మందలించిన జడ్జ్ !
టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా …
Read More »మహిళా పోలీసుతో పెళ్లైనా పోలీసు అక్రమ సంబంధం.. ఈ విషయం భార్యకు తెలియాగానే
భార్యను విడిచి మహిళా పోలీసుతో అక్రమ సంబంధం పెట్టుకున్న పోలీసుపై ప్రియురాలు పెట్రోలు పోసి నిప్పుపెట్టింది. ఈ ఘటన శనివారం తిరుముల్‌లైవాయిల్‌లో చోటచేసుకుంది. ఆవడి స్పెషల్ పోలీసు బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేష్ (31) సత్యమూర్తినగర్‌లోని పోలీసు క్వార్టర్స్‌లో నివశిస్తున్నాడు. సొంతూరు విల్లుపురం. ఇతనికి 2012లో జయతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇలావుండగా పులియాంతోపు ప్రాంతానికి చెందిన ఆషా (32)తో వెంకటేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆషాకు …
Read More »