తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఒక కేసు వివాదంలో ఎస్ఐ తో జరిగిన వాగ్వాదంతో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనను గమనించిన సహచర సిబ్బంది ప్రకాశ్ ను ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.
Read More »కోడెల చివరి కాల్ ఆమెకే..!. ఎవరు ఆమె..?
ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ నేతలు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ పోలీసులు కోడెల ఇంటిని చోద చేసిన సమయంలో ఆయన గదిలోని మాత్రలను స్వాధీనం చేసుకున్నారు …
Read More »కోడెలను ఆయన కొడుకే చంపాడు..కోడెల మేనల్లుడు !
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు కంచికి సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఈమేరకు సత్తెనపల్లి డీఎస్పీకి పిర్యాదు చేసాడు. ఆ పిర్యాదు లేఖలో ఉన్న సమాచారం …
Read More »కోడెలను చంపేసారా..?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. అనంతరం కొంత సమయానికి అది గుండెపోటు గా తేలింది. ఈ క్రమంలో కోడెల చేసిన కొన్ని విషయాలు వివాదాన్ని రేపుతున్నాయి. కోడెల కొడుకు ఇంట్లోనే గొడవ పడ్డారనే వార్తలు కూడా వస్తున్నాయి.దీంతో కోడెల డెత్ మిస్టరీగా మారుతుంది. కోడెల చనిపోయిన తరువాత శవాన్ని గంట పాటు ఇంట్లోనే పెట్టుకొని …
Read More »కోడెల మృతికి ప్రధాన కారణం ఇదేనా..?
నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ స్పీకర్, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్,ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాయాంలో మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మృతి చెందారు. ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని కొంతమంది అంటున్నారు. లేదు పార్టీలోని అంతర్గత గొడవలు.. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన …
Read More »గోదావరి నదిలో బోటు మునక..!
నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండలు చూడటానికి వీళ్లు బయలు దేరినట్లు సమాచారం. అయితే ఈ పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు చెబుతున్నారు. వీటిని ధరించిన వాళ్లు మాత్రమే ఒడ్డుకు చేరారు. మిగతా వారి అచూకీకోసం అధికారులు ప్రయత్నాలు …
Read More »సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత టీచరమ్మపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి
పిల్లలకు పాఠాలు చెప్పే ఓ టీచరమ్మను ఏకంగా ఆమె శిష్యుడే లైంగిక దాడి చేశాడు. ఈ లైంగిక దాడికి యత్నించిన ఘటనను ఖండిస్తూ కొండ గ్రామస్తులు గురువారం పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. తిరుచ్చి జిల్లా తురైయూర్ యూనియన్ కోంబై గ్రామ పంచాయతీ పరిధిలోని అడవి ప్రాంతంలో మరుదై కొండ గ్రామం ఉంది. ఇక్కడ ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ శాఖ తరపున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో …
Read More »కట్టుకున్నభర్తను చంపి..ఏం చేసిందో తెలుసా..వామ్మో ఇలాంటి భార్యలు ఉన్నార
కట్టుకున్న భర్తను భార్య అత్యంత కిరాతకంగా ,దారుణంగా హత్య చేసింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పూడ్చేసింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన ఆంజనేయులు . అతడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఆంజనేయులు భార్య దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే లక్ష్మమ్మ ఆగ్రహంతో భర్తను కొట్టి చంపేసింది. నేరం బయట పడకుండా …
Read More »పాఠశాల పిల్లలకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో ఒక స్కూల్ బస్సు ప్రమాదం నుండి బయటపడింది.లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు అదుపు తప్పి తృటిలో ప్రమాదం నుండి బయటపడిన వార్త ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టించింది. లిటిల్ ప్లవర్ బస్సు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పోలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదం నుండి అందరూ క్షేమంగానే బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల పిల్లలు …
Read More »గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి…ప్రాణాలు తీసిన పడవ!
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఖట్లాపురా ఘాట్ వద్ద ఇవాళ ఉదయం నిమజ్జనం జరుగుతుండగా పడవ బోల్తా పడి 11మంది మరణించారు. మరో ముగ్గులు కనిపించడంలేదు. వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వైభవంగా జరిగే ఈ గణేష్ నిమజ్జనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి శర్మ అన్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఎంతవారైన …
Read More »