Home / CRIME (page 9)

CRIME

ఘోరం.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో 127 మంది దుర్మరణం!

 ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగి 127 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో 180 మంది గాయాలపాలయ్యారు. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా పెర్స్‌బాయ సురబాయ టీమ్ చేతిలో ఆరెమా టీమ్ ఓడిపోయింది. దీంతో రెండు జట్ల ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ …

Read More »

6 ఏళ్ల కాపురం తర్వాత భార్యను మగాడిగా గుర్తించిన భర్త!

కలిసి కాపురం చేసిన ఆరేళ్ల తర్వాత తన భార్య ఆడది కాదని పురుషుడని తెలియడంతో ఆ భర్త కంగుతిన్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి మురైనాకు చెందిన అమ్మాయిని 2016లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్య శారీరక సంబంధం లేదు. ఏదో కారణాలు చెప్పి ఆ యువతి భర్తను దూరం పెడుతూ వస్తోంది. దీంతో ఆ భర్తలో …

Read More »

అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియో తీసిన ఉద్యోగి!

 ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని సాయి నివాస్ గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా అక్కడే పనిచేస్తోన్న ఓ ఉద్యోగి సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీశాడు. గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోలేని ఆగ్రహించిన అమ్మాయిలు గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్ వద్ద నిరసన చేశారు. అనంతరం జరిగిందతా మీడియాకు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని …

Read More »

ఇద్దరూ మైనర్లు.. వరసకు అన్నాచెల్లెళ్లు.. బాలిక ప్రెగ్నెంట్!

 బిహార్‌కు చెందిన ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే.. ఓకే పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే పైగా వరసకు అన్నాచెల్లెళ్లు. అందుకే వారు కలిసి తిరుగుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో ప్రస్తుతం ఆ బాలిక ప్రెగ్నెంట్. ఇంట్లో, ఊళ్లో తెలిస్తే గొడవ జరుగుతుందని భయపడిన వారు బిహార్‌ నుంచి పారిపోవాలని భావించారు. ఈ క్రమంలో 22న సికింద్రాబాద్ …

Read More »

మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. మహిళ స్పాట్‌ డెడ్!

మేడ్చల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ పట్టణం ప్రధాన రహదారిపై వివేకానందా విగ్రహం వద్ద స్కూటీపై ఓ మహిళ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నుంచి మహిళ కిందపడిపోగా ఆమెపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు …

Read More »

రీల్స్ చేస్తోందని భార్యను చంపేశాడు!

బిహార్ భోజ్‌పుర్‌లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని కోపంతో భర్త తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. అన్నూ ఖాతూన్, అనిల్ 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్నూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుండేది. భార్య అలా చేయడం ఇష్టం లేని అనిల్‌ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. తాజాగా అన్నూ రీల్స్ చేస్తుండగా ఆగ్రహించిన భర్త ఆమె గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న …

Read More »

అలా అన్నాడని భర్త జననాంగాలు కోసేసిన భార్య!

నల్లగా ఉన్నావ్.. అందంగా లేవ్ అంటూ భర్త పదేపదే ఆమెను బాడీ షేమింగ్ చేసేవాడు. కట్టుకున్న భర్తే కదా అని ఓపికతో భరించింది.. తాను బాధపడుతున్నా అలా ఇబ్బంది కలిగించొద్దని వేడుకుంది. అయినా భర్త ఆగడాలకు అంతులేకపోవడంతో కోపం కట్టలు తెంచుకున్న భార్య జననాంగాలు కోసేసి, గొడ్డలితో నరికి చంపేసింది. ఛత్తీస్‌గఢ్ దర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ గ్రామానికి చెందిన అనంత్ సాన్‌వాని, సంగీత దంపతులు. సంగీత నల్లగా ఉండడంతో ఆమెను …

Read More »

జీడిమెట్లలో బైకులను కాల్చేసిన సైకో!

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్, శ్రీనివాస కాలనీల్లో మొత్తం 9 బైకులు మంటల్లో కాలిబూడిదయ్యాయి. గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో దాదుపు రూ.7 లక్షల ఆస్తి నష్టం జరిగింది.

Read More »

డబ్బు నగల కోసం బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి..!

వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …

Read More »

మీ ఇంటికి వస్తా.. నేను.. నీ భార్య.. నువ్వు భజన చేద్దాం: సామాన్యుడితో డీఎస్పీ

పోయిన డబ్బు తిరిగి రాదు.. పోయి అడుక్కు తినండి.. ఇది ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి డీఎస్పీ ఇచ్చిన సమాధానం. లక్కీడ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఆర్‌ఎంపీని వలలో వేసుకోగా అతడు ఏకంగా రూ. 15 లక్షలు వారి ఖాతాల్లో వేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసుల దగ్గరకు పరుగు తీయగా వారి రియాక్షన్ ఇలా ఉందని జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు ఆర్‌ఎంపీ. అసలేం జరిగిందంటే.. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat