Home / LIFE STYLE (page 10)

LIFE STYLE

నడకతో లాభాలెన్నో..

నడకతో లాభాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి నడక వలన లాభాలెంటో తెలుసుకుందాము. * నడక మూడ్ ను మార్చేస్తుంది * ఒత్తిడి,డిప్రెషన్ ను దూరం చేస్తుంది * కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది * మానసిక ప్రశాంతత లభిస్తుంది * హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి * గుండె సమస్యలు తగ్గుతాయి * కీళ్ళను దృఢంగా చేస్తుంది * రక్త సరఫరా మెరుగుపడుతుంది * రోజులో కనీసం పదిహేను నిమిషాలైన సరే నడవండి

Read More »

పారాసిట్మల్, బ్లీచింగ్ అంటూ ట్రోల్ చేసిన ఇల్లిటిరేట్స్ తెలుసుకోవాల్సిన విషయం !

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకూ వైద్య నిపుణులు ఏ విధమైన మందు కనుగొనలేకపోయారు. అయితే అందుబాటులో ఉన్న మందుల ద్వారానే నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్‌కు పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని, కరోనా వస్తే మనుషులు కచ్చితంగా చనిపోరని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం వాస్తవమే అయినా టీడీపీ జనసేన శ్రేణులు, ముఖ్యంగా చదువుకోని చాలామంది …

Read More »

శృంగారంతో కరోనాకు చెక్..నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం !

శృంగారం అనేది ఆనందానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పాలి. స్త్రీ, పురుషుల మధ్య జరిగే కార్యాచరణ వల్ల ఆరోగ్యం ఇంకా పెరుతుంది. ఇక అసలు విషయానికి వస్తే సెక్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అవి ఏమిటో అనేది ఎన్నో పరిశోధనలలో తేలింది. ఇంకా చెప్పాలంటే సెక్స్ మహిళల యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ సెక్స్ ప్రపంచ జనాభాని వణికిస్తున్న కరోనా వైరస్ …

Read More »

తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. బ్రిటన్ దేశం నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు రీపోర్ట్ వచ్చిందని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే ఐదు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక వ్యక్తి కోలుకుని గాంధీ ఆస్పత్రి నుండి డిశార్జి అయ్యాడు.

Read More »

మాస్కులు ఎలా ధరించాలో తెలుసా..?

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మాస్కులపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీచేసింది * ఆరుగంటలకు ఓసారి లేదా తడిగా అయినప్పుడు మాస్కులను మార్చాలి * ముక్కు నోరు గడ్డం కవర్ చేసేలా మాస్కులు ధరించాలి * ఒకసారి వాడిన మాస్కును డస్ట్ బిన్ లో పడేయాలి * తీసేటప్పుడు ముందు భాగాన్ని చేతులతో తాకొద్దు * మాస్కులు తొలగించిన తర్వాత సబ్బు నీళ్ళు/ఆల్కాహాల్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి

Read More »

ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు

కరోనా ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 162దేశాల్లో 1,82,609మంది కరోనా వైరస్ బారీన పడ్డారు. ఇందులో 7,171మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చైనా దేశంలో 80,881 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,226మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇటలీలో 27,980కేసులు నమోదైతే 2,158మంది మృతినొందారు. ఇరాన్ లో 14,991 కేసులు నమోదైతే 853మరణాలు చోటు చేసుకున్నాయి.స్పెయిన్ లో 9942 కేసులు నమోదైతే …

Read More »

తల్లుల నుండి పిల్లలకు కరోనా సోకుతుందా..?

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. మొత్తం లక్ష ఎనబై ఎనిమిది వేల మందికి కరోనా వైరస్ సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కరోనా వైరస్ తల్లుల నుండి కరోనా వైరస్ కడుపులో ఉన్న పిల్లలకు సోకదని చైనాలోని హౌఝాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో తేలింది. కరోనా వైరస్ ప్ర్త్రారంభమైన వూహాన్ లో నలుగురు గర్భిణీలు కోవిడ్ వైరస్ బారీన పడినప్పటికి …

Read More »

పారసిటమాల్ తో కరోనా తగ్గుతుందా.?.WHO ఏం చెబుతుంది.?

కరోనా వైరస్ తగ్గడానికి పారాసిటమాల్ వేసుకుంటే చాలంటూ ప్రచారం జరుగుతుండగా.. దీనిపై WHO ఏం చెబుతుందనే విషయాన్ని ఓ సారి చూద్దాం. కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.. దీనిలో భాగంగా పారాసిటమాల్, బ్రూఫిన్, ఏస్పిరిన్ వంటి ట్యాబ్లెట్ల వల్ల కరోనా లక్షణాలు బయటకు కనబడవని మాత్రమే WHO చెబుతోంది. పారాసిటమాల్ వల్ల కరోనా చనిపోదని, తగ్గదని.. ఈ ట్యాబ్లెట్ వల్ల కరోనాను కేవలం దాచిపెట్టగలమనే WHO చెబుతోంది.

Read More »

కరోనా బారీన పడిన వారిలో కోలుకున్న 77వేల మంది

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ బారీన పడిన మొత్తం1,69,605మందిలో 77,000మంది మెరుగైన చికిత్స అందటంతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇందులో 6,518మంది మృత్యు వాతపడినట్లు రీపోర్టులో వెల్లడించింది. ఇంకా 5,921మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మరోవైపు ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 114కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 13మంది కోలుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెల్పింది.

Read More »

భారత్ లో 107కరోనా కేసులు

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇండియాలో 107కి చేరుకుంది. రోజు రోజుకి భారత్ లో ఈ వైరస్ భారీన పడుతున్న సంఖ్య పెరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొత్తగా పద్నాలుగు మందికి వైరస్ సోకడంతో దేశంలో 107కు చేరింది. కొత్తగా ఈ వ్యాధి భారీన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని …

Read More »