Home / LIFE STYLE (page 9)

LIFE STYLE

‘కివీ’ తో ఉపయోగాలు తెలుసా..?

‘కివీ’ ఉపయోగాలు ఎంటో ఒక లుక్ వేద్దాం రక్తసరఫరా మెరుగుపడుతుంది దగ్గు, జలుబు తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఆస్తమాను నివారిస్తుంది ఈ పండు గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారంగా ఉండటమే కాకుండా, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానసిక వ్యాధులను అరికడుతుంది అధిక బరువు తగ్గిస్తుంది

Read More »

లవంగాలతో లాభాలు..?

లవంగాలతో లాభాలెన్నో ఉన్నాయి.. అవి ఏంటో తెలుసుకుందామా..? ఆహారం జీర్ణం కాకపోతే నోట్లో రెండు లవంగాలు వేసుకుంటే వికారం లాంటివి పోతాయి లవంగం చప్పరిస్తుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. చిగుళ్లు దెబ్బతినకుండా చేస్తుంది తలనొప్పి అధికంగా ఉంటే రోజూ రెండు లవంగాలు తినాలి బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి

Read More »

కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి ఎంతో తెలుసా..?

దేశంలో తయారవుతున్న కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి 6నెలలుగా ఉందని తయారీ కంపెనీలు వెల్లడించాయి. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 20లక్షల డోసులనే ఫ్రంట్లైన్ వారియర్లకు ఇచ్చారు. దీంతో మిగతా డోసులను వేగంగా ఇవ్వాలని సూచిస్తున్నాయి. అటు ఇప్పటికే రెండు కంపెనీలు 2కోట్ల చొప్పున వ్యాక్సిన్లను తయారు చేసి స్టాక్ పెట్టుకున్నాయి. దీంతో వీటి వినియోగం కూడా జరగాల్సి ఉంది

Read More »

మైగ్రేన్ తగ్గాలంటే?

* రోజూ నీరు ఎక్కువగా తాగాలి * రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి *బ్రేక్ ఫాస్టు క్రమం తప్పకుండా తీసుకోవాలి *కంప్యూటర్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, కంప్యూటర్ కు దూరంగా ఉండి పనిచేయాలి *కాఫీ ఎక్కువగా తాగకూడదు *స్మోకింగ్, ఆల్కాహాలకు దూరంగా ఉండాలి *యోగా, మెడిటేషన్ చేయాలి * రోజూ వ్యాయామం చేయాలి

Read More »

అబ్బాయిలు ఈ వార్త మీకోసమే..?

సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిలను ఎరవేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సైబరాబాద్ CP సజ్జనార్ హెచ్చరించారు. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్ చేయిస్తూ అబ్బాయిలను ముగ్గులోకి దించుతున్నారని చెప్పారు. రెచ్చగొట్టి బట్టలు విప్పించి, ఆ వీడియోను రికార్డు చేస్తారని తెలిపారు. ఆ వీడియోను బాధితులకు పంపించి.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Read More »

అనారింజ తొక్కే కదా అని తీసి పారేయకండి !

తొక్కే కదా అని తీసి పారేయకండి ! అనారింజ పండు తొక్కలను నిత్యం మర్ధనా పింపుల్స్ మాయం అవుతాయి – అఆరెంజ్ తొక్క గాయాలు, ఇన్ఫెక్షన్ భాగాలపై రాసుకోవచ్చు అక్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి అజీర్ణ సమస్యలకు నారింజ తొక్కలోని ఫైబర్ ఎంతగానో మేలు చేస్తుంది ఆరెంజ్ తొక్కలోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు గుండె జబ్బులు, అల్జీమర్స్ డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా సాయపడతాయి.

Read More »

మీకు మోకాళ్ల సమస్యలున్నాయా..?

ఈ మధ్య అన్ని వయసుల వాళ్లూ మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణం యుక్త వయసులో ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం. అయితే, ఈ నొప్పులు తగ్గించుకోవడానికి రోజూ ఎక్కువగా నడవాలట. అలాగని.. ఎగుడుదిగుడుగా ఉండే నేల మీద నడవకుండా ఉంటే మంచింది. అలాగే ప్రతీసారి ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా రోజూ వాకింగ్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన కీళ్లు ఫిట్ గా తయారవుతాయి.

Read More »

నిమ్మకాయతో ఆరోగ్యం

నిమ్మకాయతో ఆరోగ్యాన్ని అనేక రకాలుగా కాపాడుకోవచ్చు. పరగడుపున గొరువెచ్చని నీళ్లలో తేనెతో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ కి ప్రత్యామ్నాయంగా కొబ్బరినీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగితే వేగంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో పసుపు కలుపుకొని తోమితే చిగుళ్లు పళ్లు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండటానికి నిమ్మకాయ వాసనని పీల్చితే ఉపశమనం లభిస్తుంది

Read More »

డ్రై రన్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..?

డమ్మీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డై రన్ అంటారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం,లోపాలను గుర్తించేందుకు డై రన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ వేయాలా? వద్దా? అని నిర్ణయించటం తదితర అంశాలను ఇందులో పరిశీలిస్తారు

Read More »

సబ్జా గింజలతో లాభాలు తెలుసా..?

శరీరానికి ఫైబర్ అందిస్తాయి రక్తంలో చక్కెరలను నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి బీపీని అదుపులో ఉంచుతాయి యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి

Read More »