Home / LIFE STYLE (page 22)

LIFE STYLE

నిరంతరం మీ ముందు తిరిగే..ఉపయోగించే వాటికోసం ఎవరికీ తెలియని విషయాలు..!

రోజు మనం చూసేవి, మనతో పాటు ఉండేవి, మనుషులు వాడేవి ఇవన్నీ ప్రతీరోజు మనచుట్టునే తిరిగేవి. వీటిని మనం వాడుతాం, కావాల్సిన విధంగా మార్చుకుంటాం. ఇన్ని చేసినా వీటి యొక్క అర్ధాలు ఎవరికీ తెలియవు. అందుకనే మీకోసం ఈ పూర్తి వివరాలు. NEWSPAPER- North East West South Past And Present Events Reports. CHESS- Choriot, Horse, Elephant, Soldiers COLD- Chronic Obstructive Lung Disease. …

Read More »

వేరు శనగతో ఆరోగ్యం

వేరు శనగతో చాలా లాభాలున్నాయంటున్నారు పరిశోధకులు. వేరు శనగతో ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ ఈ అధికంగా లభిస్తుంది ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది

Read More »

యాలకులతో లాభాలు

యాలకులను తింటే చాలా లాభాలున్నాయి అని అంటున్నారు పరిశోధకులు. యాలకులు తింటే లాభాలెంటో తెలుసుకుందాం. యాలకులు తింటే క్యాన్సర్ ను నిరోధించే శక్తి ఉంది జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది నోటి దుర్వాసనను అడ్డుకుంటుంది శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది రక్తపోటును నివారించే గుణం ఉంది యాంటీ అక్సిడెంట్ గా పనిచేస్తుంది యూరినల్ సమస్యలు రాకుండా నివారిస్తుంది అల్సర్స్ రాకుండా అడ్డుకుంటుంది

Read More »

మీరు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?

మీరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?. మరి ముఖ్యంగా మోకాళ్ల నొప్పులంటూ.. కీళ్ల నొప్పులంటూ తెగ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?. అయితే వాటిని వాడటం వలన చాలా దుష్ప్రభవాలు ఉన్నాయనంటున్నారు పరిశోధకులు. వయసు మళ్లిన వాళ్లు ,మిడిల్ వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రకమైన మాత్రలను వాడుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఈ మాత్రలు ధీర్ఘకాలంలో నొప్పిపై అంతగా ప్రభావం చూపవని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో శరీరంపై …

Read More »

డెంగ్యూ జ్వరం దోమకాటు వల్లనే కాదు…ఇలా కూడా వస్తుంది..!

డెంగ్యూ జ్వరం సహజంగా దోమకాటు వల్ల వస్తుంది..ఏడీస్‌ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ వైరస్ ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. భారత్ ‌తో సహా ప్రపంచదేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు డెంగ్యూ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే డెంగ్యూ వైరస్ దోమకాటు ద్వారా కాకుండా స్వలింగ స్వంపర్కం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్న విషయాన్ని స్పెయిన్ …

Read More »

చలికాలంలో తినాల్సిన ఆహారం ఇదే..?

చలికాలంలో ఎక్కువగా ఉండే డీహైడ్రేషన్ ను తట్టుకోవాలంటే రోజు కనీసం 6-10 కప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాలి చల్లదనాన్ని పెంచే టమోటాలు ,అకుకూరలు దోసకాయలను సాధ్యమైనంతవరకు తగ్గించాలి గాలిలో తేమ కారణంగా రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచే తేనెను తప్పనిసరిగా తీసుకోవాలి ఈ చల్లటి వాతావరణంలో బాదం,కాజు,పల్లీలను తినడం ద్వారా వంట్లో కొంత వేడి పెరుగుతుంది

Read More »

మీరు సరిగా నిద్రపోరా..?అయితే ఇది మీకోసమే..?

మీరు సరిగా నిద్రపోరా..?. పడుకోవాల్సిన సమయం కంటే తక్కువ సమయం నిద్రపోతారా.?. అసలు నిద్రను నిర్లక్ష్యం చేస్తారా..?. అయితే ఇది మీలాంటి వాళ్ల కోసమే. అసలు విషయం ఏమిటంటే నిద్ర సరిగా పోకపోవడం వలన చాలా సమస్యలున్నాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. తాజా సర్వేలో నిద్రలేమితో శరీరంలోని ఎముకలు బలహీనమవుతాయి. అవసరమైన దానికంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఖనిజ సాంద్రత తగ్గి బోలు ఎముకలు బలహీనపడతాయని అమెరికాకు …

Read More »

ఆడవారికి మాత్రమే..!

అందమంటే ఆడవారు. ఆడవారంటే అందం. మరి అంతటి గొప్పదైన అందాన్ని ఆడవారు కాపాడుకోవాలంటే ఏమి ఏంఇ చేయాలో తెలుసుకుందామా..? రోజు తాగే గ్రీన్ టీ బ్యాహ్ ను మూసి ఉంచిన కళ్ళపై ఉంచితే కంటి చుట్టూ ఉన్న నల్లమచ్చలు తగ్గుతాయి. బాదంనూనెతో లిప్ స్టిక్ సులభంగా తొలగిపోతుంది షాంపూ చేసే పదినిమిషాల ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మీ కురుల అందానికి గింగిరాలు తిరగాల్సిందే. మృదువైన కాంతి వంతమైన …

Read More »

చరిత్రలో ఈ రోజు…విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..?

నవంబర్ 8..ఈరోజు నాడు మనం తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని మనం తెలుసుకుందాం..! *నేడే అంతర్జాతీయ రేడియాలజీ దినం *జునాగఢ్ సంస్థానం 1947లో భారత్ లో విలీనం అయ్యింది. *1656 లో తోకచుక్కను కనుగొన్న ఎడ్మండ్ హేలీ జననం. *1948 లో గాంధీని హత్య చేసినట్లుగా గాడ్సే అంగీకరించాడు. *1927 లో బీజేపీ నేత LK అద్వానీ జననం. *1969 న కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ …

Read More »

మీకు స్మోకింగ్ అలవాటు ఉందా..?

అన్నం తినే ముందు.. అన్నం తిన్నాక.. ?. టీ తాగుతూ.. స్నేహితులు కలిసినప్పుడు స్మోకింగ్ తాగే అలవాటు ఉందా..?. అయితే ఇది మీకోసమే. స్మోకింగ్ చేయడం వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.పొగతాగేవారు డిప్రెషన్ బారిన పడతారని వారు చేసిన అధ్యయానాల్లో తేలింది.యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పరిశోధకులు యూకేకు చెందిన 4,62,690 మందికి సంబంధించిన బయోబ్యాంక్ డేటాను విశ్లేషించి ఫలితాలను వెల్లడించారు. ఈ …

Read More »