Home / MOVIES (page 105)

MOVIES

మరో పాన్ ఇండియా మూవీలో NTR

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యంగ్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపాడు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తమ్ముడు  జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నానని  చెప్పాడు. మంచి కథ దొరికితే బాబాయ్ బాలయ్యతోనూ మూవీ …

Read More »

ఓటీటీలో సాయిపల్లవి ‘గార్గి’ ఎప్పుడు నుంచి అంటే..!

సాయి పల్లవి ముఖ్యపాత్రలో నటించిన గార్గి థియేటర్లలో మంచి టాక్‌ దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక వెయిటింగ్‌ అవసరం లేదు గార్గి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 12 నుంచి సోనీలివ్‌లో గార్గి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెప్తూ సోనిలివ్‌ సంస్థ ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ మూవీలో సాయిపల్లవి టీచర్‌గా నటించింది. తన తండ్రిని ఓ …

Read More »

జాతీయ జెండాతో సెలబ్రిటీలు .. ‘హర్ ఘర్ త్రిరంగా’ పాట వైరల్..

ఈ 15కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతో దేశభక్తి పెంచే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు 2వ తేదీ నుంచి ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో డీపీలుగా జాతీయ జెండాను పెట్టాలని సూచించారు. అంతేకాకుండా 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్క ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరేయాలని సూచించారు. ఈ తరుణంలో కేంద్ర సమాచార శాఖ హర్ …

Read More »

‘ఆ రోజు వచ్చినన్ని ఫోన్‌లు ఎప్పుడూ రాలేదు.. చాలా ఏడ్చా’

కామెడీ షార్ట్ వీడియోలు తీసుకొనే వ్యక్తి ఒకే ఒక్క సినిమాతో నేషనల్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్‌ లేని ఓ వ్యక్తి ఇండ్రస్ట్రీలో నిలదొక్కుకోవడమే చాలా కష్టం. అలాంటిది మొదటి మూవీకే అంత గుర్తింపు అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో కదా.. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. మరెవరో కాదండీ కలర్‌ఫోటో సినిమా హీరో సుహాస్. ఆర్టిస్టుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి, మీమ్స్‌ …

Read More »

చై – సామ్‌లు మళ్లీ కలిసిపోతున్నారా.. ! ఆ మాటల అర్థం అదేనా..

నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నప్పటి నుంచి రకరకాల రూమర్స్‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడూ వీటిపై స్పందించని చైతూ తాజాగా పెదవి విప్పాడు. సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చైతూ తన కొత్త సినిమా లాలా సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడాడు. తన వ్యక్తిగత జీవితంలో ప్రచారమవుతున్న వార్తలపై స్పందించాడు. తనపై వస్తున్న రూమర్స్‌ చూస్తుంటే నవ్వొస్తుందని, వాటిని తాను పట్టించుకోవడం లేదని …

Read More »

వావ్‌.. అర్జున్‌రెడ్డి ఇదేం క్రేజ్‌రా బాబోయ్‌..!

ఎన్నో సినిమాలు చేసి సూపర్‌హిట్‌లు కొడితేగాని దక్కని క్రేజ్ అర్జున్‌రెడ్డి మూవీతో సంపాదించుకున్నాడు విజయ్‌ దేవరకొండ. అందులోనూ ఓ సినిమా రిలీజ్‌కు ముందు టాలీవుడ్‌ హీరో బాలీవుడ్‌లో క్రేజ్‌ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అలాంటిది మన లైగర్‌ హీరోకు ముంబయిలోని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat