తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ప్రముఖ భారతీయ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చెర్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్ ఏపీలోని సముద్రతీరమైన విశాఖపట్నంలో మొదలైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే …
Read More »మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త
దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత సర్కారు వారి’ పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.ఈ నెల మే12న విడులైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను తెచ్చుకుంటుంది. మహేష్ కెరీర్‌లో ఈ చిత్రం బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రిజీనల్ చిత్రాలలో వేగంగా 100కోట్ల షేర్‌ను సాధించిన హీరోగా మహేష్ రికార్డు …
Read More »గుండెలను పిండేస్తున్న ఇషితా దత్తా అందాలు
పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్
పవర్ స్టార్ అభిమానులకు ఇది మంచి కిక్కిచ్చే న్యూస్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్సింగ్’ అనే మూవీ అనౌన్స్ చేసి ఇప్పటికే హైప్ పెంచేశారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హరీశ్ శంకర్ రివీల్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారి ఓ లెక్చరర్ గా కనిపించనున్నాడని వెల్లడించాడు. …
Read More »మత్తెక్కిస్తున్న అవికా అందాలు
మరో మెగా చిత్రంలో సూర్య
సూర్య, టి.జె జ్ణానవేల్.వీళ్ళ కాంబోలో వచ్చిన ‘జై భీమ్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రూ పాత్రలో సూర్య నటన ప్రశంసనీయం. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ కాంబో మరోసారి చేతులు కలుప నుంది. ఈ విషయాన్ని స్వయంగా …
Read More »బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న కల్యాణి ప్రియదర్శన్ అందాలు
ఈసారి నా ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేయను: వెంకటేశ్
తన ఫ్యాన్స్‌ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ డిజప్పాయింట్ చేయనని ప్రముఖ హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ‘ఎఫ్ 3’ మూవీ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్‌లో ‘ఫన్‌టాస్టిక్’ పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మూవీలో వెంకటేశ్‌తో పాటు వరుణ్‌తేజ్ కూడా నటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల ప్రభావంతో తాను నటించిన నారప్ప, దృశ్యం2 సినిమాలు …
Read More »ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ఎన్టీఆర్
యంగ్ టైగర్‌ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను కలవలేకపోయానని.. తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖను ఎన్టీఆర్ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అభిమానులు వచ్చే సమయానికి తాను ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. బర్త్‌డే విషెష్ చెప్పిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులకు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పాడు. …
Read More »‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ అఖిల్‌కి షాక్.. విజేత బింధు మాధవి!
బిగ్ బాస్ నాన్‌స్టాప్ సీజన్-1 విజేతెవరో తేలిపోయింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో నటి బింధుమాధవి విన్నర్‌గా నిలిచింది. యాంకర్, నటుడు అఖిల్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా బింధు మాధవికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమే విజేతగా నిలిచినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. బిగ్‌బాస్ విజేతగా నిలవడంతో బింధుమాధవికి రూ.40లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఇప్పటివరకూ తెలుగులో బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన తొలి ఉమెన్ కంటెస్టెంట్ బింధుమాధవియే కావడం …
Read More »