చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న దుబాయ్‌లో నితిన్, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. కొద్ది …
Read More »మొక్కలు నాటిన గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండ లో తన నివాసం లో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ గౌరవనియులైన సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహరము స్పూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం …
Read More »ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తుంటే….నీ వూపుడేందీ ప్రభాస్..!
కరోనా వైరస్‌తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతుంటే..మన బాహుబలి మాత్రం షూటింగ్ కోసం యూరప్ వెళుతున్నాడు. ఎంత బాహుబలి అయితే మాత్రం మరీ ఇంత వైపరిత్యమా..విదేశాలకు వెళ్లవద్దని ప్రభుత్వం చెబుతుంటే..ప్రభాస్ మాత్రం షూటింగ్ కోసమని జార్జియా వెళ్లాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్‌కు ఏమైనా పిచ్చిపట్టిందా..ఏంటీ మతిలేని పని అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక ప్రభాస్‌తో పాటు..హీరోయిన్ పూజా హెగ్డే కూడా జార్జియాకు వెళ్లింది..ఈ అమ్మడు అయితే ఏకంగా …
Read More »ఇది సీక్రెట్ కాదు…గాసిప్ అంత కన్నా కాదు…నిజం అమలాపాల్ సింగర్ తో డేటింగ్
ఇటీవలే అమలాపాల్ మాజీ భర్త రెండవ పెళ్ళి చేసుకున్నాడు. దీంతో అమలాపాల్ కూడా పర్సనల్ లైఫ్ గురించి ఓపెనైంది. తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడింది. అమలాపాల్ మళ్ళీ ప్రేమలో పడింది. ఇది సీక్రెట్ కాదు. గాసిప్ అంత కన్నా కాదు. నిజం. ఈ లవ్ మ్యాటర్‌ను అమలాపాల్ బయటపెట్టేసింది. అయితే తన ప్రియుడు పేరును మాత్రం బయటపెట్టనంటోంది. టైము వచ్చినప్పుడు చెబుతానంటోంది. ఐతే …
Read More »వంశీ దర్శకత్వంలో రవితేజ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ తెలుగు సినిమా రచయిత వక్కంతం వంశీ. వక్కంతం వంశీ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. దర్శకుడు ,రచయితైన వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ పచ్చ జెండా …
Read More »ఎన్టీఆర్ అభిమానులకు ఇక పండగే
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో… వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం తారక్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కల్సి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో ఒకటి చక్కెర్లు …
Read More »నక్క తోక తొక్కిన కాజల్ అగర్వాల్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. లేట్ వయస్సులో కూడా అందాలను ఆరబోసే అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ నక్క తోక తొక్కింది. సందేశాత్మక చిత్రాలను తరెక్కెక్కించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రం నుండి హీరోయిన్ గా ఎంపికైన చెన్నై అందాల భామ త్రిష తప్పుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించింది. అయితే త్రిష స్థానంలో లేట్ …
Read More »త్రిషకు బదులుగా మెగాస్టార్ పక్కన నటించబోయే హీరోయిన్..? కామెంట్స్ అండ్ షేర్ !
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినమలో చిరంజీవి సరసన త్రిష నటించబోతుందని ఇటీవలే వార్తలు బాగా వచ్చాయి. అది నిజమే అని అందరు అనుకున్నారు. కాని అనుకోకుండా త్రిష హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఇందులో త్రిష స్థానంలో నటించబోయేది ఎవరూ అనే ప్రశ్న ఎవరికి అంతు చిక్కడంలేదు. అయితే త్రిషకు బదులుగా …
Read More »చిరుతో కామెడీ పండించేందుకు త్రివిక్రమ్ సిద్దమయ్యాడట !
మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొరటాల సినిమాలో ఏదోక కొత్తదనం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. మరి ఈ చిత్రం ఎలాంటి కోణంలో తీస్తున్నాడో వేచి చూడాల్సిందే. మరోపక్క ఈ సినిమా తరువాత చిరు కి ఎన్నో సినిమాలు ఉండబోతున్నాయి. ఇందులో బాగంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఉంటుందేమో అని అనుకుంటున్నారు. …
Read More »సెక్సీలుక్స్‌తో కుర్రకారును సిల్లీ ఫెలోస్ చేస్తున్న హాట్ బ్యూటీ..!
టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ హాట్ ముద్దుగుమ్మల్లో హైదరాబాద్ హీరోయిన్ నందిని రాయ్ ఒకరని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ 2010 లో మిస్ ఆంధ్రా అవార్డు సాధించింది. అనంతరం తన టాలెంట్ ని ఇక్కడితోనే ఆపేయకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మాయ, మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో నటించింది. కాని పేరు మాత్రం అంతగా రాలేదు. అయితే ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. …
Read More »