Home / MOVIES (page 283)

MOVIES

మిల్కీ బ్యూటీతో తన లక్ పరీక్షించుకోనున్న రవితేజ !

మాస్ మహారాజ్ రవితేజ..టాలీవుడ్ మంచి ఎనర్జిటిక్ హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన నటనతో, డాన్స్, కామెడీతో అందరిని ఆకట్టుకుంటాడు. వరుస హిట్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇవన్నీ పక్కనపెడితే తాజాగా రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న వచ్చిన డిస్కో రాజా కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్  డీలా పడ్డారు. మరి ఈసారైన వచ్చే చిత్రం హిట్ అవుతుందా లేదా …

Read More »

బిత్తిరి సత్తికి నేను పెద్ద ఫ్యాన్..అనుష్క సంచలన వ్యాఖ్యలు !

అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలంగాణలో ఫేమస్ కమెడియన్ బిత్తిరి సత్తిపై సంచలన కామెంట్స్ …

Read More »

ఐటెం సాంగ్ లో హెబ్బా హద్దు మీరి ఎక్స్ పోజ్ ..యూత్ ఫిధా

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్..ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నివేదా పేతు రాజ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా మాళవికా మోహన్, అమృత అయ్యర్ మరో ఇద్దరు …

Read More »

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. హీరో ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి విదితమే.ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రానున్న ఉగాది పండుగ పర్వదినం నాడు విడుదల కానున్నదని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. అయితే అదే రోజు ఈ చిత్రం యొక్క పేరును ప్రకటిస్తారని తెలుస్తుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఒక …

Read More »

రూటు మార్చిన తమన్నా

మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవల నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రంలో తమన్నా నటించిన తీరుకు అందరు మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ మిల్క్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో ఐటెం సాంగ్ లో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. తమన్నా వెబ్ సిరీస్ పై దృష్టి సారించినట్లు …

Read More »

చూడలేకపోతే కళ్ళు మూసుకోండి-రష్మీ సంచలన వ్యాఖ్యలు

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాపులరైన హాట్ యాంకర్ రష్మీ . బుల్లితెరపై ఈ హాట్ యాంకర్ కురిపించే అందాల ఆరబోతపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రష్మీ స్పందిస్తూ” తన టీవీ షోలపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు కౌంటరిచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ” దేశంలో కరోనా,టీవీ షోలు ఇబ్బందిగా మారాయి అని కామెంట్ చేశారు. దీనిపై స్పందిస్తూ” ఇలా ఆలోచించే వారు ముందుగా తమ …

Read More »

మహిళలు మందు లాంటి వారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అక్కినేని వారి కోడలు .. యువహీరో నాగచైతన్య సతీమణి అక్కినేని సమంత మహిళల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ” మహిళలు మందు లాంటి వారు. మహిళలకు ముప్పై ఏళ్లు వచ్చిన తర్వాత చాలా అందంగా ఉంటాయి. ఆ వయసు వచ్చినాక మహిళలలో ఆలోచన తీరు మారుతుంది. అందుకే అందంగా కన్పించడానికి ప్రయత్నిస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Read More »

కరోనా ఎఫెక్ట్ – గుండె పగిలే వార్త చెప్పిన కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందచందాలను ఆరబోయడమే కాకుండా.. చక్కని నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ మూవీ భారతీయుడు – 2 లో నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తోన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం వలన కష్టాలను ఎదుర్కుంటున్న ఒక క్యాబ్ డ్రైవర్ పరిస్థితులను తన సోషల్ …

Read More »

బిగ్ బాస్ ఎఫెక్ట్..హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బ్యూటీ !

టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ హాట్ ముద్దుగుమ్మల్లో హైదరాబాద్ హీరోయిన్ నందిని రాయ్ ఒకరని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ 2010 లో మిస్ ఆంధ్రా అవార్డు సాధించింది. అనంతరం తన టాలెంట్ ని ఇక్కడితోనే ఆపేయకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మాయ, మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో నటించింది. కాని పేరు మాత్రం అంతగా రాలేదు. అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన బిగ్ …

Read More »

మొదటిసారి తన అభిమానులను బ్రతిమిలాడిన రాంచరణ్..ఎందుకంటే !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటిసారి తన అభిమానులు ముందుకు వచ్చి బ్రతిమిలాడాడు. ఇంతకు ఆ హీరో అలా ఎందుకు చేసాడు అని అనుకుంటున్నారా. దానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేమిటంటే ఈ నెల 27న రాంచరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా తన అభిమానులను ఒక కోరిక కోరాడదు. అది ఒక లెటర్ రూపంలో రాసాడు. ఇంతకు ఆ లెటర్ లో ఏముంది అంటే..” మీకు నా మీద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat