Home / MOVIES (page 298)

MOVIES

బిగిల్ అరెస్ట్ అయ్యాడనే వార్తల్లో వాస్తవమెంత..!

తమిళనటుడు విజయ్ ను అరెస్ట్ చేసారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.. చెన్నైలో మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతుండగా అలాగే విజయ్ ఇంట్లో కూడా జరిగాయి. ఈ సోదాల్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటోంది. నటుడు విజయ్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందని …

Read More »

ఆదిరిపోయిన తమన్నా”జ్వాలారెడ్డి” ఫస్ట్ లుక్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ .. మాస్ హీరో గోపీచంద్ హీంగా సంపత్ నంది దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ సీటీమార్. ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నాడు. హీరోయిన్ తమన్నా భాటియా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.దీనికి సంబంధించి టైటిల్ …

Read More »

బికినీలో పని అవ్వలేదని కొత్తగా ట్రై చేసావా శ్రియా..!

శ్రియ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. అయితే పెళ్లి తరువాత ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఛాన్స్ లు మొత్తం తగ్గిపోయాయి. దీంతో తన సొంత టాలెంట్ బయటపెడుతుంది శ్రీయ. మొన్నటి వరకు బికినీలో కుర్రకారును …

Read More »

నాగబాబుపై హైపర్ పంచ్..పడిపడి నవ్వుకున్న రోజా !

జబర్దస్త్ కామెడీ షో విషయంలో రోజురోజుకి వ్యవహారం వేడెక్కుతుంది. నాగబాబు, మల్లెమాల మధ్య విబేధాలు రావడంతో ఆయన షో ని వదిలేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదిరింది, లోకల్ గ్యాంగ్స్ షో లలో నటిస్తున్నారు. నాగబాబు జబర్దస్త్ ను వదిలేసినప్పటికీ అందులో జరిగే స్కిట్స్ లో మాత్రం ఆయనను వదలడం లేదు. అయితే ప్రస్తుతం అదిరింది షో లో జబర్దస్త్ పై పంచ్ లు వేస్తూ వస్తున్నారు. దీంతో మండిపడుతున్న …

Read More »

జక్కన్నను పట్టేసిన దిల్ రాజు..ఇక కాసుల వర్షమే !

టాలీవుడ్ సెన్సేషనల్ మరియు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు అదే ఊపుతో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలాగా పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం విడుదల కానుంది అని చెప్పడం కూడా జరిగింది. దాంతో దిల్ రాజుతో సహా …

Read More »

ప్రభాస్ కొత్త సినిమా పేరు ఇదే..?

సాహో మూవీ డిజాస్టర్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రభాస్ కొత్త మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ చేస్తున్న ఈ మూవీకి మొదట్లో జాన్ అనే టైటిల్ పెట్టాలని చిత్రం యూనిట్ భావించింది. అయితే శర్వానంద్ ,సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ పేరు జాను. ఇదే టైటిల్ తో ఈ రోజు …

Read More »

చిరు తాజా సినిమా టైటిల్ ఖరారు

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా .. సందేశాత్మక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఒక సరికొత్త మూవీ రానున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి పేరు ఖరారు అయింది అని సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. చిరు కొరటాల …

Read More »

ఎన్టీఆర్ పై నందు సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రముఖ గాయకుడు.. గాయనీ గీతా మాధురి భర్త అయిన నందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సవారి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో నందు మాట్లాడుతూ”రభసలో ఒక పాట కోసం ఆ రోజు ఉదయమే నుంచి డ్యాన్సర్లు ప్రాక్టీస్ చేశారు. అయితే …

Read More »

మన్మధుడి బృందానికి కరోనా ఎఫెక్ట్

టాలీవుడ్ మన్మధుడు,సీనియర్ హీరో అక్కినేని నాగార్జున బృందానికి కరోనా వైరస్ ఎఫెక్టైంది. ప్రస్తుతం నాగ్ మెయిన్ రోల్ లో మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మాణంలో అహిషోర్ సోలోమన్ దర్శకుడిగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. ఇప్పటికే దీనికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ అధికారి అయిన విజయ్ …

Read More »

ఒకే వేదికపై బాలయ్య, చిరు

వారిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు స్థంభాల్లో రెండు స్థంబాలాంటివారు.తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సూపర్ సీనియర్ హీరోలిద్దరు. అలాంటి హీరోలిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. తెలుగు సినిమా దర్శకుల్లో సీనియర్ దర్శకులైన దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె అయిన కోడి ప్రవల్లిక వివాహాం సీహెచ్ మహేష్ తో ఘనంగా జరిగింది. ఈ జంటను ఆశీర్వదించేందుకు మెగాస్టార్ చిరంజీవి,యువరత్న నందమూరి బాలకృష్ణ ఈ వివాహామహోత్సవానికి హాజరయ్యారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat