యాంకర్ రవి ప్రస్తుతం తెలుగు ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాల్లో ప్రముఖ యాంకర్ గా అందరికీ తెల్సిందే. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగానే రవి ఇది మా ప్రేమ కథ అనే చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. అయితే సందీప్ అనే డిస్టిబ్యూటర్ ని రవి మోసం చేశాడని 2018లో ఎస్ఆర్ నగర్ పీఎస్లో అతనిపై కేసు నమోదు కావడంతో ఒక సంఘటన …
Read More »అనుష్క తో పెళ్లికి రెడీ అయిన క్రికెటర్ ఎవరో తెలిసిపోయింది..!
ఈరోజుల్లో సినీ నటీమణులు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం నడవడం మామోలే అబి చెప్పాలి. వారి సంబందాలు కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ రూమోర్స్ వస్తూనే ఉంటాయి. ఇక మొన్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సెర్బియన్ నటితో నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు. ఇక మరోపక్క రాహుల్, ఆదిత్య శెట్టి మధ్య కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఇందులో చేరింది. ఈ ముద్దుగుమ్మ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కీర్తి సురేష్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందినరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా భాగంగా సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.రాజ్యసభ …
Read More »ఆస్కార్-2020 విజేతలు వీరే..!
ఈ ఏడాదికి సంబంధించిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్లో ఈ రోజు సోమవారం ఎంతో అంగరంగవైభవంగా మొదలయింది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డుల దినోత్సవం వేడుకకు ప్రముఖ హాలీవుడ్ కు చెందిన నటీనటులంతా హాజరయ్యారు. మరి ఈ ఏడాది ఆస్కార్ ఎవర్ని వరించాయో తెలుసుకుందామా..?. బ్రాడ్ పిట్ నటించిన హాలీవుడ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ చిత్రానికి ఉత్తమ సహయనటుడు.. జోకర్ సినిమాకు హీరో …
Read More »అభిమాని ఫ్యామిలీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. తన అభిమానికిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సరిగ్గా నెల క్రితం మెగాస్ట్రార్ చిరంజీవి ఆభిమాని..గ్రేటర్ హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్య్క్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో చనిపోయారు. మహమ్మద్ మరణ వార్త తెలుస్కున్న చిరంజీవి సికింద్రాబాద్ లో మహమ్మద్ ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరమార్శించి.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చాడు. …
Read More »వరుణ్ తేజ్ న్యూ లుక్
మెగా కాంపౌండ్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ హీరో.. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తోన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ మూవీతో తనపై అప్పటి వరకు పలు విమర్శలకు సమాధానమిచ్చాడు ఈ యువహీరో.. తాజాగా వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ కథాంశంతో ఒక …
Read More »జాను సినిమా చూస్తూ భావోద్వేగానికి గురై వ్యక్తి మృతి…!
హైదరాబాద్ లోని ఎర్రగడ్డ గోకుల్ సినిమా థియేటర్‌లో జాను సినిమా చూస్తూ ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఎస్ ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం జాను సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్‌కు వచ్చాడు. సినిమా అయిపోయాక ప్రేక్షకులందరు వెళ్లిపోయినా అతడు సీట్లో నుండి లేవకపోవడాన్ని గమనించిన సిబ్బంది అతని దగ్గరకు వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి …
Read More »నితిన్ పెళ్ళి వాయిదా..!
నాలుగేళ్లుగా షాలిని అనే అమ్మాయిని ప్రేమిస్తున్న నితిన్, తన ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడంతో వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముందు..ఈ ఏడాది ఏప్రిల్ 15 న నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడట. దానికి కారణం సినిమాలే. తన సినిమా పనుల్లో బిజీగా ఉండే సమయంలో పెళ్లి చేసుకోవడం నచ్చని …
Read More »అక్కినేని అభిమానులకు శుభవార్త
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్రహీరో .. మన్మధుడు అక్కినేని నాగార్జున అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. ప్రస్తుతం మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానున్నది. మరోసారి ఈ చిత్రంలో నాగ్ కామెడీ పంచనున్నాడు. ఉగాది రోజున ఈ చిత్రం ప్రారంభించాలని చిత్రం యూనిట్ భావిస్తోంది. బంగార్రాజు లో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా నటించే …
Read More »మహేష్ అభిమానులకు పండుగలాంటి వార్త
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడీపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహర్షి మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. అయితే ఈ మూవీలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ తన బాల్యంలో కొడుకు దిద్దిన …
Read More »