తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మంచు వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో తన అభిమానికి హీరో మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన నుండి వారంలో సరికొత్త ఆప్డేట్ ఉంటుంది. అప్పటిదాకా వేచి ఉండండి అని గత నెల జనవరి చివర్లో మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫిబ్రవరి రెండో వారం గడిచిన …
Read More »రేపు కర్నూలు టౌన్ లో పవన్ కళ్యాణ్ ర్యాలీ ..!
విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12 న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గం.కు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలోజనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరంకోట్ల కూడలిలో బహిరంగ సభ …
Read More »అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. జెట్ స్పీడ్ తో రౌడీ !
విజయ్ దేవరకొండ..అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరో. బడా హీరోలతో సమానంగా ముందుకు వెళ్తున్నాడు. మరోపక్క సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ వేరెవ్వరికి లేదు. అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా అందరికి బ్రాండ్ గా మారిపోయాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ లో జెట్ స్పీడ్ లో ముందుకు …
Read More »ఈ టిక్‌టాక్ వీడియో నా హృదయాన్ని తాకిందంటూ ట్విటర్‌లో పెట్టిన అల్లు అర్జున్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎక్కడ చూసినా ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ ఊగిపోతున్నారు జనాలు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌లోనూ ఈ పాట మారుమోగిపోతోంది. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియోలకు లైకులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్ వీడియో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కంట పడింది. దీనికి ఎంతగానో ముగ్ధుడైపోయిన బన్నీ.. ఇది …
Read More »సమంత ఇది నిజమేనా..అక్కినేని కుటుంబం ఇంతకు దిగజారిందా!
అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ విషయంలో …
Read More »జబర్దస్త్ వేదికగా అడ్డంగా దొరికిపోయిన ఆది, అనసూయ !
జబర్దస్త్ షోలో హైపర్ ఆది, యాంకర్ అనసూయ అంటే ఏలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఆది స్కిట్ లో ముందుగా సాంగ్ వస్తే ఒకప్పుడు అనసూయతో మొదలు పెట్టేవాడు. అలా వారి పైర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక తాజాగా ఇప్పుడు అనసూయను పక్కనపెట్టి ప్రతీసారి కొత్తవారిని ఎంటర్ చేస్తున్నాడు. అంతేకాకుండా అతను ఎంచుకున్న ఎంట్రీ సాంగ్ కి వారి డాన్స్ చూస్తే ఎవరికైనా ఊపు …
Read More »బయటపడిన పూజా డేటింగ్ వ్యవహారం..ఎవరో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు !
ఒకప్పుడు ఐరన్ లెగ్ గా భావించిన పూజా హెగ్డే ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా మారింది. వరుస సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈతరం హీరోలకు తగ్గట్టుగా మంచి హైట్ అండ్ పర్సనాలిటీ తో దర్శకనిర్మాతలను ఆకర్షించుకుంటుంది. సినిమాల పరంగా కాకుండా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక లవ్ ఎఫైర్ విషయంలో వార్తల్లో నిలిచింది.ఒక బడా హీరో కుమారుడితో లవ్ లో ఉన్నట్టు ప్రస్తుతం …
Read More »అనసూయకు వేధింపులు. ఎవరంటే..?
ఈటీవీలో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంతో అందరికి సుపరిచితమైన హాట్ యాంకర్ అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న కానీ యాంకరింగ్లో అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అందాలను ఆరబోస్తూ.. చక్కని ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వేధింపులకు గురవుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా కొంతమంది …
Read More »దిల్ రాజుకు మళ్లీ పెళ్లా..?
దిల్ రాజు ప్ర్తస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ప్రోడ్యూసర్లలో ఒకరు. ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో చాలా సినిమాలు దిల్ రాజు సమర్పణలో లేదా నిర్మాతగా ఉన్నవే వస్తుంటాయి. అంతటి పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజు సతీమణి అనిత గతంలో అకాలమరణం నొందిన సంగతి విదితమే. ఇటీవలే దిల్ రాజు తన కూతురు వివాహాం చేశాడు. అప్పటి నుండి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా …
Read More »ఒరేయ్ బుజ్జిగా ఫస్ట్ లుక్..!
అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వరుస సినిమాలతో… వరుస విజయాలతో తనకంటూ ఒక ఫ్లాట్ ఫాం సంపాదించుకున్న యువహీరో రాజ్ తరుణ్ . ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చిన కానీ తాను నటించిన సినిమాలు విజయాలు సాధించడంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం రాజ్ తరుణ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కె.కె రాధామోహాన్ …
Read More »