దద్దరిల్లిన వెంకటేష్ ‘సైంధవ్’ టీజర్
టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ . యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌లు విడుదల చేసిన …
Read More »Neethone Nenu Movie Review : సినిమా బండి ఫేమ్ వశిష్ట “నీతోనే నేను” మూవీ రివ్యూ!
Neethone Nenu Movie Review : విద్య నేర్పే గురువు దేవుడితో సమానం.. అందుకనే గురుదేవో మహేశ్వర అని అన్నారు. తనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఓ మంచి గురువు తన శిష్యుల ఉన్నతికి ఎంతో కష్టపడుతుంటాడు. అలాంటి గురువుకి సంబంధించిన కథే ‘నీతోనే నేను’. టీచర్‌గా పని చేసి ఇప్పుడు మంచి స్టేజ్‌కు చేరుకున్న నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి తను నిజ జీవితంలో చూసిన కొన్ని ఘటనలను బేస్ చేసుకుని …
Read More »చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటుంటే..ఆయన వల్ల లాభపడిన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు ఒక్క మాట మాట్లాడరా అంటూ..టీడీపీ అనుకుల పచ్చ మీడియా గత 10 రోజులుగా టాలీవుడ ఇండస్ట్రీపై పడి ఏడుస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు అయిన మురళీమోహన్, చంద్రబాబు వీరభక్తులైన అశ్వనీదత్తు, రాఘువేంద్రరావు తో పాటు నట్టికుమార్ వంటి చిన్న నిర్మాత తప్పా..సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు, నటులు …
Read More »మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం
మళయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. హీరో.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మమ్ముట్టి సోదరి అయిన అమీనా (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ ఈరోజు మంగళవారం తుదిశ్వాస విడిచారు.. అమీనాకు ఇద్దరు పిల్లలు.. భర్త ఉన్నారు. ఈ ఏడాదే మమ్ముట్టి …
Read More »దళితబంధు పుణ్యమా అని వర్కర్ నుంచి ఓనర్‌గా మారాను
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులు సొంత వ్యా పారాలతో దర్జాగా బతుకుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నా రు. నిన్న గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో మం డల కేంద్రంలో దళితబంధుతో పెట్టిన ‘దేశీ ఛాయ్’ వద్ద ఆగారు. నాయకులతో కలిసి టీ తాగి డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా …
Read More »తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారుక్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో షారుక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది.తొలి రోజు జవాన్‌కు తిరుగులేని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా రూ.120 కోట్లు కొల్లగొట్టి షారుక్ క్రేజ్ ఏంటో …
Read More »జైలర్ నటుడు మృతి
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మారిముత్తు హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఓ సీరియల్ కు డబ్బింగ్ చెబుతూ మారి ముత్తు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది సమీపాన ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు తేల్చి చెప్పారు. కాగా ఈ నెల రెండో తారీఖున ఆయన ఇరవై ఏడో వివాహ …
Read More »జవాను మూవీపై మహేష్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన మూవీ జవాన్. దర్శకుడు అట్లీ నేతృత్వంలో వచ్చిన ఈ మూవీ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం గురించి ప్రిన్స్ మహేష్ బాబు మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా.. దర్శకుడు అట్లీ కింగ్ సైజ్ ఎంటర్ టైన్మెంట్ తో …
Read More »సరికొత్తగా అంజలి
వర్ధమాన కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. విశేషమేమిటంటే ఇందులో ఓ గొరిల్లా కీలక పాత్రలో కనిపించనుంది.ఓ మహిళకు, గొరిల్లాకు మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. గొరిల్లాతో వచ్చే ఎపిసోడ్స్‌ను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించబోతున్నారని, ఇందులో శిక్షణ తీసుకున్న ఒరిజినల్ గొరిల్లా నటించనుందని తెలిసింది. గ్రాఫిక్స్ …
Read More »