మతి పోగోడుతున్న మిల్క్ బ్యూటీ
వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన మూవీ గాడ్ ఫాదర్ .. ఈ చిత్రం అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగా రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రీలిజ్ ఫంక్షన్ ఏపీలోని అనంతపురంలో జరిగింది. ఒకవైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన …
Read More »నానమ్మ ఇకలేరని వెక్కివెక్కి ఏడ్చిన సితార..
సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నానమ్మ ఇకలేరని మహేశ్ బాబు కూతురు సితార వెక్కి వెక్కి ఏడ్చింది. మహేశ్‌బాబు కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పద్మాలయ స్టూడియోలోని ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేటీఆర్, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, రానా, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్, అల్లుఅరవింద్, సుకుమార్, మంచు లక్ష్మి తదితరులు నివాళులు అర్పించారు.
Read More »మహేష్ కుటుంబంలో మరో విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి.. సీనియర్ హీరో కృష్ణ సతీమణి అయిన ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున నాలుగంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరా దేవి …
Read More »మహేశ్ బాబు తల్లి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి(70) ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మృతిచెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమె మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఇందరాదేవి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ ..సీనియర్ …
Read More »మంచు కుటుంబంపై ట్రోల్స్ వెనక స్టార్ హీరో.. ఎవరా హీరో..?
సోషల్ మీడియాలో మంచు కుటుంబంపై మెమెస్ ..ట్రోలింగ్ జరగడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఈ ట్రోల్స్ వెనక ఓ స్టార్ హీరో ఉన్నట్లు మంచు హీరో విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబం గురించి.. తన గురించి కించపరుస్తూ వీడియోలు పెడుతున్న ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించారు. వారిపై త్వరలోనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. …
Read More »విషాదం: మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి ఇకలేరు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యం పాలయ్యారు. రెండు రోజుల క్రితం సీరియస్ అవ్వడంతో ఏఐజీ హాస్పిటల్స్‌లో చేర్పించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇందిరా దేవి, సూపర్‌స్టార్ కృష్ణ 1961లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హీరో మహేశ్‌బాబుతో పాటు రమేశ్ బాబు, మంజుల, పద్మావతి, …
Read More »ఓటీటీలో రంగ రంగ వైభవంగా.. ఎందులో అంటే!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా రంగ రంగ వైభవంగా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఈనెల 2న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా రంగ రంగ వైభవంగా ఓటీటీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబరు 2న ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. గిరీశాయ దర్శకత్వం వహించగా, కేతిక …
Read More »మెగాస్టార్ అలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు: సత్యదేవ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గాడ్‌ఫాదర్. ఇందులో సత్యదేవ్ ఓ లీడింగ్ రోల్‌లో అలరించనున్నారు. త్వరలో గాడ్‌ఫాదర్ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో సత్యదేవ్ ఆ మూవీ, మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓరోజు సెట్‌లో అన్నయ్య లంచ్‌కి పిలిచారని వెళ్లారట సత్యదేవ్. వెంటనే ఓ స్టోరీ చెప్పడం ప్రారంభించారట మెగాస్టార్. చిరు అలా తనకు స్టోరీ చెప్పడంతో షాక్ అయిన సత్యదేవ్ నోరెళ్లబెట్టి అలా …
Read More »