మత్తెక్కిస్తోన్న నిధి అగర్వాల్
తార్‌మార్ తక్కర్‌మార్.. దుమ్ములేపిన మెగాస్టార్, సల్మాన్..!
మోహన్ రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్‌ఫాదర్. త్వరలో ప్రేక్షకులను అలరించనున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ పంచుకుంది మూవీ టీమ్. ఇందులో చిరు, సల్మాన్ కలిసి అదిరిపోయే మాస్ బీట్‌కు స్టెప్పులేశారు. తమన్ స్వరపరిచిన తార్‌మార్.. అంటూ సాగే ఓ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఫ్యాన్స్ తార్‌మార్ తక్కర్‌మార్ అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే …
Read More »మతి చెడగొడుతున్న సోనూ ఠాకూర్ అందాలు
కడసారి చూసేందుకు కదిలివస్తోన్న ఇండస్ట్రీ
ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతితో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన భౌతికకాయం స్వస్థలానికి చేరుకోవడంతో కృష్ణం రాజును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. కృష్ణం రాజు మృత దేహాన్ని చూసిన ఆయన సతీమణి శ్యామలా దేవి కన్నీరుమున్నీరయ్యారు. సినీ ప్రముఖులు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, మహేశ్‌బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రాజు సుందరం, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నాని, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు భౌతికకాయానికి …
Read More »మత్తెక్కిస్తోన్న షమితా శెట్టి అందాలు
అధికార లాంఛనాలతో హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు
రెబల్‌స్టార్..సీనియర్ నటుడు..మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన …
Read More »హీరో కృష్ణం రాజు మృతికి అసలు కారణం ఇదే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటుడు.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ కృష్ణంరాజు ఈ రోజు తెల్లారు జామున మరణించిన సంగతి తెల్సిందే. అయితే కృష్ణంరాజు మృతికి గల కారణం గురించి హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రి ఏఐజీ దవాఖాన వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. హీరో ‘కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు. గుండె …
Read More »హీరో కృష్ణం రాజు మరణం పట్ల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం
ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి తన విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు …
Read More »కృష్ణం రాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని …
Read More »