దివంగత ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్‌లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అనంతరం ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »చైతూ – సమంతల టాపిక్ ఇక మర్చిపోండి..!
బ్రహ్మాస్త్ర సక్సెస్ మీట్ కోసం ముంబయి వెళ్లిన నాగార్జున సరదాగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగచైతన్య పర్సెనల్ లైఫ్ గురించి ప్రశ్నించారు ఓ విలేకరు. స్పందించిన నాగార్జున ప్రస్తుతం చైతూ హ్యాపీగా ఉన్నాడు. మాకు కావల్సింది చైతూ సంతోషమే. సామంతతో విడాకులు అనేది తనకు ఎదురైన ఓ అనుభవం మాత్రమే. అందుకు మేము దాని గురించి ఇంకా మాట్లాడాలని అనుకోవడం లేదు. అది జరిగిపోయింది. ఆ ఘటన మా …
Read More »స్విమ్మింగ్ పూల్ లో మతిపోగోడుతున్న సదా అందాలు
ప్రభాస్ ”ప్రాజెక్ట్ కే”తో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ యాక్షన్స్ పక్కా..!
డార్లింగ్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారు. ఇందుకోసం 5 భారీ యాక్షన్ బ్లాకులు ఉండనున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో సీన్స్‌ను తీసేందుకు నాలుగు వేర్వేరు యానిట్లను నిర్మించనున్నారు. వీటిని రూపొందించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ …
Read More »మెరూన్ కలర్ డ్రస్‌లో ముచ్చటగా కల్యాణి ప్రియదర్శన్..
ఓటీటీలో ఈవారం సందడి చేస్తున్న సినిమాలు ఇవే..!
రీసెంట్‌గా రిలీజైన సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలే విడుదలయ్యాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మీకోసం.. రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామారావు ఆన్‌డ్యూటీ. జులై 29న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. దివ్యాంన్ష కౌశిక్, రజీషా విజయన్, వేణు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ …
Read More »ఓరి దేవుడా.. రంగంలోకి దిగిన వెంకీమామ!
విక్టరీ వెంకటేష్ దేవుడిగా దర్శనం ఇవ్వనున్నాడు. వెంకటేష్ ఏంటి? దేవుడు ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. మరే లేదండి.. వెంకీమామ ఓ సినిమాలో చేస్తున్న రోల్ ఇది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ దేవుడిగా సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే వెంకటేష్ షూట్ కంప్లీట్ అయింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓ మై కడవులే సినిమాకు రీమేకే …
Read More »కొంటె చూపుతో నిద్రలేకుండా చేస్తున్న కృతిశెట్టి సోయగాలు
బ్లాక్ డ్రస్ లో మత్తెక్కిస్తోన్న పూనమ్
అందరూ భోజనం చేసి వెళ్లండి డార్లింగ్.. అన్నా నువ్ సూపర్..!
పాన్ ఇండియా స్టార్ హోదాలో ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. పెద్దనాన్న కృష్ణం రాజు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నాడు. కృష్ణం రాజును కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులకు అంత బాధలోనూ ఆప్యాయంగా పలకరించారు ప్రభాస్. వచ్చిన వారందరికీ తప్పకుండా భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్ అంటూ చెప్పారు. ప్రభాస్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో …
Read More »