అలనాటి మహానటి సావిత్ర జీవితాంశం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో మమ్మూటీ వారసుడు దుల్కర్ సల్మాన్. వారసుడిగా మలయాళ సినిమాల్లో తాను ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు దుల్కర్. ఈ క్రమంలోనే ఈయన తెలుగులో నటించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌గా నిలిచింది. ఈ …
Read More »తెగ సంబరపడుతున్న కృతిశెట్టి.. ఎందుకంటే…?
కృతిశెట్టి ప్రస్తుతం కుర్రకారు పాలిట అందాల రాక్షసి.. యువత గుండెల్లో గుడి కట్టుకున్న దేవత.. అన్నింటికి మించి వరుస సినిమాలతో. వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోన్న సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాజిటీవ్ హిట్ టాక్ …
Read More »బికినీలో.. బీచ్ ఒడ్డులో.. హాట్‌హాట్‌గా సన్నీలియోన్
తాను నాకెప్పుడూ సాయం అడగలేదు: అల్లుఅర్జున్
హీరో శ్రీవిష్ణు అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ఇంతవరకు శ్రీవిష్ణు తనని ఎప్పుడూ హెల్ప్ అడగలేదని చెప్పుకొచ్చారు. తాజాగా శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన బన్నీ శ్రీవిష్ణు గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ముగ్గురు హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆసినిమాలో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని అప్పటి నుంచి తనపై …
Read More »వావ్ నయన్.. సర్ప్రైజ్ వేరేలెవల్.. విగ్నేశ్ ఫిదా!
తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లితర్వాత ఎక్కవ హాలిడే ట్రిప్స్‌కు వెళ్తూ ఈ ప్రేమికులు మరింత దగ్గరవుతున్నారు. ఆదివారం విగ్నేశ్ భర్తడేకు నయన్ జీవితంలో మర్చిపోలేని ఓ మంచి మధుర జ్ఞాపకాన్ని అందించింది. ఇంతకీ అదేంటంటే.. సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న వేడుకైనా పెద్దపెద్ద ఫైవ్‌స్టార్ హోటళ్లలోనో, బీచ్‌ల్లోనో లేక ఇంట్లోనో గ్రాండ్‌గా నిర్వహిస్తారు. నయన్ మాత్రం భర్త విగ్నేశ్ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 154వ సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బాబీ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాటెస్ట్ హీరోయిన్.. అందాల రాక్షసి అయిన శృతి హాసన్ నాయికగా ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కనిపించనున్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న …
Read More »క్రేజీ ప్రాజెక్టులో సమంత
కొన్నేండ్లుగా వరుస సినిమాలతో.. హిట్ చిత్రాలతో హాటెస్ట్ హీరోయిన్.. కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న యువరాణి సమంత అగ్రతారగా వెలిగింది. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘పుష్ప’ సినిమాలు ఆమెకు బాలీవుడ్‌లోనూ పేరు తీసుకొచ్చాయి. ఇక్కడిలాగే అక్కడా అభిమానులను, పాపులారిటీని అందించాయి.దీంతో ఆమెకు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ క్యూ కడుతున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ చేసిన ‘సిటాడెల్’ హిందీ రీమేక్ ఇప్పటికే సెట్స్ మీద ఉండగా…తాజాగా మరో …
Read More »