Home / NATIONAL (page 142)

NATIONAL

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి భారత్‌లో విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా నిత్యం దాదాపు 20వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 19,459 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా మ‌రో 380మంది చ‌నిపోయారు. దీంతో సోమ‌వారం నాటికి దేశంలో క‌రోనావైర‌స్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 16,475మంది మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు …

Read More »

క‌రోనా సోకిన వారిలో కొత్తగా మ‌రో మూడు ల‌క్ష‌ణాలు

ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోనా వైర‌స్ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలు మరియు ముక్కు కారటం కూడా …

Read More »

పీవీ మంచితనానికి ఇదే నిదర్శనం..

ఒక ఎనిమిది సంవత్సరాల కుర్రాడు జట్కా బండిలో పక్క ఊరికి వెళుతున్నాడు.భూసామి కుటుంబస్తుడయినందువల్ల జట్కా బండివెంట ఇద్దరి పనివాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. కొంతదూరం వెళ్ళిన తరువాత ఆ పిల్లవాడు బండిఆపి వాళ్ళను ఎక్కమన్నాడు. అయితేవారు భయపడి మేము అలా ఎక్కకూడదని,మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడని చెప్పేరు. అయినా ఆ బాలుడు ఎక్కాలసిందే అని పట్టుపట్టాడు. వారు వినలేదు. అయితే నేనూ కూడా మీతోనే నడిసివస్తానని బండిదిగి వారితో నడవసాగేడు. ఆ అబ్బాయి …

Read More »

పీవీ వాజ్ పేయ్ కిచ్చిన పేపర్ స్లిప్ లో ఏముందంటే..?

అటల్ బిహారీ వాజపేయి గారు భారత దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం. అధికారంలోవున్న అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారి ప్రధానిగా చివరి రోజు. Protocol లో భాగంగా కాబోయే ప్రదానికి కరచాలనం చేస్తూ… పీవీ నరసింహారావు గారు వాజపేయి గారి చేతిలో ఒక చీటి పెట్టి ” ఆయుధం సిద్ధంగా ఉన్నది. ఎప్పుడైనా పరీక్షించుకోవచ్చు” అని చెప్పిండు. తదనంతరం వాజపేయి గారి ప్రభుత్వం ఫోఖ్రాన్ లో అణు పరీక్షలు, తద్వారా …

Read More »

కోటికి దగ్గరలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 99,06,585 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మొత్తం 4,96,915 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 53,57,996గా ఉంది.

Read More »

ఢిల్లీలో 80వేల కరోనా కేసులు

ఢిల్లీ కరోనా మహమ్మారికి హాట్ స్పాట్ గా మారుతోంది. ప్రతీరోజు వేలల్లో కొత్త కరోనా కేసుల నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,948 మంది కరోనా బారిన పడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 80,188కి చేరింది. అయితే, ఢిల్లీలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కాస్తా ఉపసమనం అనిపిస్తుంది. ఇప్పటి వరకూ 49,301మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 28,329మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో …

Read More »

ఆగస్టు 12వరకు రైళ్లు రద్దు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్‌ ఆధారిత అన్ని రెగ్యులర్‌ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read More »

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల నమోదులో భారత్‌లో మరో కొత్త రికార్డు నమోదైంది. భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటేసింది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 17,296 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,90,401లకు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజకు ఉదయం వెల్లడించగా.. తాజాగా ఈ రోజు భారీ సంఖ్యలో నమోదు …

Read More »

మహారాష్ట్రలో 5024.. దిల్లీలో 3460 కొత్త కేసులు

మహారాష్ట్ర, దిల్లీలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ రోజు మహారాష్ట్రలో కొత్తగా 5024 పాజిటివ్‌ కేసులు, 175 మరణాలు నమోదు అయ్యాయి. దిల్లీ నగరంలో కొత్తగా 3460 కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 77240కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 47091 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2492 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 27657 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More »

చైనాకు మాజీ ప్రధాని అటల్ బీహరీ వాజ్ పేయ్ గుణపాఠం

చైనా కుటిల బుద్ధి గురించి ప్రపంచానికి తెలియనిది కాదు. విస్తరణ కాంక్షతో తన పొరుగు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలకు దిగుతుంటుంది. ముఖ్యంగా భారత్‌పై పైచేయి సాధించాలని చూసిన ప్రతిసారి ఎదురుదెబ్బలు తింటూనే ఉంటుంది. అలాంటి దేశానికి 1965లోనే భారత యువ ఎంపీ ఒకరు తన రాజకీయ తెలివితేటలతో చక్కటి గుణపాఠం నేర్పారు. ఆయన ఎవరో కాదు..భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ. 1962 యుద్ధం తర్వాత ఇరు దేశాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat