Home / NATIONAL / కోటికి దగ్గరలో కరోనా కేసులు

కోటికి దగ్గరలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా 99,06,585 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మొత్తం 4,96,915 మంది మృత్యువాత పడ్డారు.

మరోవైపు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 53,57,996గా ఉంది.