Home / NATIONAL (page 180)

NATIONAL

బ్రేకింగ్..తమిళనాడులో ఘోరం..15మంది మృతి !

తమిళనాడులోని ఘోర ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులోని మెట్టు పాళ్యం వద్ద నాలుగు భవనాలు కూలడంతో పదిహేను మందికి పైగా కూలీలు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాడ నిద్రలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వారంతా భవనాలు కూలడంతో అక్కడికక్కడే మరణించారు. ఇంకా కొందరు రాళ్ల మధ్యలో ఎక్కడైనా చిక్కుకొని ఉండొచ్చని అంటున్నారు. సహాయక సిబ్బంది ఇప్పటికే చర్యలు చేపట్టారు. అఒతే గత రెండురోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు …

Read More »

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి నా శుభాకాంక్షలు…మొదటి ట్రాన్సజెండర్ నర్స్ రక్షిక !

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ను నర్సింగ్ ఇయర్ గా ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తo చేసిన  భారతదేశ మొదటి ట్రాన్సజెండర్ నర్స్ రక్షిక. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 7వ తేదీన రవీంద్రభారతిలో జరుపుతున్న 2020 నర్సింగ్ ఇయర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన సందేశాన్ని వీడియో రూపములో పంపడం జరిగింది.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి రక్షిక అభినందనలు తెలిపారు.7వ తేదీన జరిగే కార్యక్రమం విజయవంతం కావాలి అని రక్షిత అక్షించారు …

Read More »

బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన ఉద్ద‌వ్‌ ఠాక్రే..!!

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జ‌రిగిన బ‌ల‌ప‌రీక్షలో ఉద్ద‌వ్ ఠాక్రే నెగ్గారు. సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉన్న‌ది. అయితే ప్ర‌తిప‌క్ష బీజేపీ పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. అక్ర‌మంగా, రాజ్యాంగ వ్య‌తిరేకంగా స‌భ నిర్వ‌హిస్తున్నార‌ని మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీక‌ర్ నియామ‌కం అనైతికంగా జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చ‌వాన్ ఇవాళ స‌భ‌లో విశ్వాస ప‌రీక్ష తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. బీజేపీ వాకౌట్ చేసిన …

Read More »

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!

జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటలకే ముగించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అధికార పార్టీ అయిన బిజెపి తొలి దశలో 12 స్థానాల్లో పోటీకి దిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష …

Read More »

బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాకిచ్చాడు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్దా,బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ మాధవ్ ల సమక్షంలో ఆయన తన కుమార్తెతో కల్సి బీజేపీ పార్టీ …

Read More »

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసిన ఉద్ధవ్ ఠాక్రే

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఛత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరిస్తూ దైవసాక్షిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేశారు. దాదర్ లోని ప్రఖ్యాత శివాజీ పార్కులో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేతోపాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ నేత టీఆర్ బాలు, కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, …

Read More »

ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వాఖ్యలపై స్పందించిన బిజేపీ..!

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బోపాల్ బీజేపి ఎంపి, ఎప్పడు వివాదాస్పవ వాఖ్యలు చేస్తు వివాదాలను తెచ్చుకుంటుంది. బుధవారం కూడా లోక్ సభలో గాడ్ సే దేశభక్తుడని ఆమె చెప్పడంతో విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజ్ఞా ఠాకూర్ వాఖ్యలను బిజేపి పార్టీ నాయకులు ఖండించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఠాకూర్ వాఖ్యల పై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో బిజేపీ పార్టీ స్పందించింది. వివాదస్పద వాఖ్యలు చేసిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై …

Read More »

బీజేపీకి షాక్

ఎన్నో మలుపులు.. మరెన్నో రాజకీయ ట్విస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని వారం రోజులు గడవకముందే అక్కడ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అని చేతులేత్తిసిన సంగతి విదితమే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ క్రమంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మూడు అసెంబ్లీ స్థానాలను …

Read More »

పీఎస్‌ఎల్‌వీ- సీ 47 బృందానికి అభినందనలు తెలిపిన సీఎం జగన్

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ మరొక విజయాన్ని అందిపుచ్చుకుంది. ఈరోజు ఉదయం పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహక నౌక ను ప్రయోగించడం జరిగింది. 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాల తో పాటు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. …

Read More »

ఇస్రో PSLV-C 47 విజయవంతం…!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని నమోదు చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుధవారం ఉదయం 9:28 నిమిషాలకు ఇస్రో PSLV-C47 ను అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్  సక్సెస్ ఫుల్ గా నిర్దేశిత కక్ష్యలోకి 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 13 అమెరికా ఉపగ్రహాలతో పాటు , స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-3 కూడా ఉంది. నెల్లూరు లోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat