ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ స్వచ్చంద సంస్థ విడుదల చేసిన ఒక సర్వే జాబితాలో ప్రపంచ ఆకలి దేశాల లిస్ట్ లో భారతదేశం యొక్క స్థానం మరింత దిగజారింది. ప్రపంచంలో మొత్తం 117 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఇండియాకు 102వ స్థానం దక్కింది. మొత్తం వంద పాయింట్లకు ఇండియాకు అతితక్కువగా 30.3 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇండియా కంటే ముందు ఈ జాబితాలో …
Read More »కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు..రెండు రాష్ట్రాల్లో ఒకేసారి !
కల్కి భగవాన్ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటీ బృందం అధికారులు మూకుమ్మడిగా బుధవారం దాడులకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాళ్యం కేంద్రంగా నడుస్తున్న కల్కి ఆశ్రమ పై నాలుగు ఐటీ బృందాలు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో తమిళనాడు నేమం కల్కి ఆశ్రమం పై కూడా ఐటీ అధికారుల బృందం బుధవారం ఉదయం దాడులు జరిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్కి అనుబంధ సంస్థలు మరో …
Read More »అయోధ్య కేసు విచారణ…తుది తీర్పు అప్పుడే ?
రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టత నిచ్చారు. నేటితో వాదనలు పూర్తవనున్నాయని వ్యాఖ్యానించారు.తొలుత విచారణ అక్టోబర్ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. ఇటీవల అక్టోబర్ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. …
Read More »మరోసారి చిదంబరం కటకటాల్లోకి..ఈడీకి అనుమతి !
కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మరోసారి జైలు ఊసలు లెక్కెట్టనున్నాడు. ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆయన్నిఅరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించి, అరెస్టు చేయనున్నారు. ఆయన్ని ప్రశ్నించాక అవసరమైతే అరెస్ట్ చేయడానికి జడ్జి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ కేసు విషయంలో బెయిల్ …
Read More »ఆ భయంతోనే బాబు ఇదంతా చేస్తున్నాడు.. దరిదాపులకు కూడా రానివ్వం..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, చంద్రబాబుని దరిదాపులకు కూడా రానివ్వబోమని ఆయన అన్నారు. ప్రస్తుతం తన పార్టీ పరిస్థితి ఘోరంగా ఉండడంతో మోదీ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అవసరాలకు తగ్గట్టుగా మారిపోతారని …
Read More »చిదంబరానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ.. ఉక్కిరి బిక్కిరి
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజులకు పైగా (సెప్టెంబరు 5) తీహార్ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. …
Read More »ఒక్క జీవోతో యూపీ సీఎం సంచలనం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన సుమారు ఇరవై ఐదు వేల మందిని తొలగించింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున రానున్న దీపావళి పండుగకు ముందు యోగీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తోన్నాయి. యూపీ ప్రభుత్వ పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల్లోని వివరాల ప్రకారం ఆ రాష్ట్ర సీఎస్ …
Read More »సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని చచ్చిన ఎలుకతో పోలుస్తూ నోరు జారారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టార్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోనియా గాంధీ, ఆపార్టీకి చెందిన పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని.. సోనియా గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు జరిగిన …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు క్రీడాకారులు దుర్మరణం
మధ్యప్రదేశ్ లోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు ఇటార్సీకి వెళుతున్న నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు క్రీడాకారులకు తీవ్ర గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 69వ జాతీయ రహదారిపై రైసల్ పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. …
Read More »ప్రధాని మోదీ @3 కోట్లు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ @3 కోట్లు అంటే డబ్బులు అనుకునేరేమో.. ప్రధాని మోదీ @3 కోట్లు అంటే మోదీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాడని విషయం తెల్సిందే. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ట్విట్టర్,ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రాం వాడతారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఇన్ స్టా గ్రాంలో ఫాలో అయ్యేవారి సంఖ్య ఏకంగా మూడు కోట్ల మందికి చేరుకుంది. ప్రపంచ రాజకీయ నేతల్లో ఇన్ స్టాగ్రాం …
Read More »