Home / NATIONAL (page 267)

NATIONAL

సినీ నిర్మాతతో లేచిపోయిన అధికార ఎమ్మెల్యే కూతురు…!

సినీ నిర్మాతతో  ఓ ఎమ్మెల్యే కూతురు లేచిపోయిందని గురువారం బెంగళూరులో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే తన కుమార్తె కనపడంలేదని, ఆచూకి కనిపెట్టాలని బెంగళూరు నగరంలోని యలహంక న్యూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా మాయనకోండ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కు లక్ష్మి నాయక్ (30) అనే కుమార్తె ఉంది. రెండు రోజులుగా తన కుమార్తె …

Read More »

Breaking News-ఏపీ మంత్రి వర్గంలో బీజేపీ మంత్రులు రాజీనామా ..!

ఏపీ రాజకీయ వర్గాల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .ఈ విషయంపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతల మధ్య అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు వేదిక ఏదైనా సరే మాటల యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది.గతంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఫ్యాకేజీ బెటరని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ …

Read More »

రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..?

ఎన్నికలు సమీ పిస్తున్న వేల..కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఐక్యఫ్రంట్‌ ఏర్పాటు జరుగుతున్న క్రమంలోభాగంగా సోనియాగాంధీ తాజాగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఈ నెల 13 న విందుకు ఆహ్వానించింది.ఈ మేరకు ఈ సమాచారాన్ని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ నేపధ్యంలో ” సోనియాగాంధీ ఇచ్చేది విందుమాత్రమే కాదు.. . ప్రతిపక్షాల ఐక్యత, బల …

Read More »

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. రాహుల్‌గాంధీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’లో రాహుల్‌ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలకమైన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన అంశంలో ఆంధ్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని, …

Read More »

ఉదయం పెళ్లి ఘనంగా జరిగింది..రాత్రికే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది… పెళ్లి కొడుకు స్పీడ్ చూసి

అబ్బాయి, అమ్మాయి మాత్రం హద్దులో ఉండకపోతే ఇలాంటి షాక్ లే తగులుతాయి. పెళ్లి కొడుకుది రాజస్థాన్‌లోని భరత్‌పూర్, పెళ్లి కూతురిది హర్యాణలోని జలంధర్ … హర్యాణలోని అంబాలో వీరిద్ధరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు తండ్రి.. 21 ఏళ్ల వరుడికి కన్యాదానం చేసి 19 ఏళ్ల వధువును జాగ్రత్తగా చూసుకోవాలని అప్పగింతలప్పుడు చెప్పాడు. పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొని అత్తింటివాళ్లు తమ ఇంటికి బయలుదేరారు. ఇంతలో పెళ్లి కూతురికి పురిటి …

Read More »

నేటి నుంచి పార్లమెంట్ చివరి దశ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ చివరిదశ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి మొదలు కానున్నాయి .అయితే దాదాపు ఒక నెల రోజుల తరువాత జరగబోతున్న ఈ సమావేశాల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం, మోడీ సర్కార్ ను నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది. బ్యాంకు కుంభకోణాలపై 267 నిబంధన కింద చర్చించాలని ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ …

Read More »

దేశంలోనే తొలిసారి ..పోస్టు పెట్టాడు ..అరెస్టు అయ్యాడు..!

భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని అరెస్ట్ చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో భక్తల్ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియాలో బాల్స్ బాయ్స్ అనే వాట్సాప్ గ్రూపుకు అడ్మిన్ గా ఉన్న కృష్ణ సన్న తమ్మనాయక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో ఆయనతో పాటు ఆ గ్రూపులో సభ్యుడిగా ఉన్న గణేష్ ను …

Read More »

సిరియా అంత‌ర్యుధ్ధం.. సంచ‌ల‌న విశ్లేష‌ణ‌..!

సిరియా.. ప్రే ఫ‌ర్ సిరియా.. సోష‌ల్ మీడియాలో ప్ర‌ధానంగా కొద్దిరోజులుగా బాంబ‌ల దాడులు, చిన్న‌పిల్ల‌ల శ‌వాలు.. ప్రే ఫ‌ర్ సిరియా అంటూ అంద‌రూ బాధ ప‌డిపోతున్నారు. మ‌న‌సున్న ప్ర‌తిఒక్క‌రు అలా త‌ల‌చి త‌ల్ల‌డిల్లిపోవ‌డం స‌హ‌జ‌మే.. అయితే సిరియా కోసం ప్రార్ధించే ముందు.. అస‌లు సిరియాలో గ‌తంలో ఏం జ‌రిగింది.. ప్ర‌స్తుతం ఏం జ‌రుగుతోంది.. అనేది తెలిపే చిన్న విశ్లేష‌ణ‌.. సిరియాలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అంత‌ర్యుద్ధం సివిల్ వార్ కొన్ని సంవ‌త్స‌రాల …

Read More »

7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు…

కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి .చిదంబరం తనయుడు కార్తి చిదంబరంను ప్రముఖ మీడియా సంస్థ ఐఎఎక్స్ సంస్థకు మారిషన్ నుండి ఇన్వెస్ట్మెంట్ కు పర్మిషన్ వచ్చే విధంగా చూశాడని..దాదాపు మూడు వందల ఐదు కోట్ల మేర విదేశీ పెట్టుబడులను ఆ సంస్థలోకి తీసుకొచ్చాడు. అందుకు పది లక్షల వరకు లంచం తీసుకున్నాడు అనే అభియోగం మీద కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.ఈ విషయంలో కార్తి చిదంబరంను …

Read More »

ఇంకా న్యాయం బ్రతికే ఉందని నిరూపించిన హైకోర్టు..!

ప్రస్తుతం సోషల్ మీడియా తీసుకున్న ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్న ..ఆఖరికి యావత్తు భారతదేశాన్ని తీసుకున్న హాట్ టాపిక్ సీనియర్ నటి శ్రీదేవి అకాలమరణం.శ్రీదేవి గత శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు బాత్రూం లో బాత్ టబ్ లో ప్రమాదశావత్తు పడి మృతి చెందారు అని నిన్న మంగళవారం దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు.అయితే జాతీయ మీడియా కానీ స్థానిక మీడియా కానీ దేశంలో సమస్యలే లేవన్నట్లుగా శ్రీదేవి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat