Home / NATIONAL (page 267)

NATIONAL

ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై..దారుణం

ముస్లిం అబ్బాయితో చనువుగా ఉందనే కారణంతో ఓ హిందూ యువతిని చితకబాదారు. ఆడా మగా అనే తేడా లేకుండా పట్టపగలే ఇద్దర్నీ చితక బాదారు. ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై జులం చూపారు. ఆ అబ్బాయిని ఏమనొద్దని అమ్మాయి వేడుకుంటున్నా వినకుండా కొట్టారు. సోదరి లాంటిదనే కనికరం కూడా లేకుండా బస్సులోనే జుట్టు పట్టుకుని లాగారు. మీ నాన్నకు చెప్పాలా..? గట్టిగా మాట్లాడుతాన్నావేంటి? పోలీసుల్ని పిలవాలా? మీరు లేవండంటూ.. …

Read More »

గుజరాత్ ఎన్నికలపై ఉగ్రవాదులు ప్లాన్

దేశం మొత్తం ఇప్పుడు గుజరాత్ వైపే చూస్తోంది… ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఈ ఏడాది డిసెంబర్ 9, 14 తేదీల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే అంతా చర్చ… కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల తేదీలను ప్రకటించి గుజరాత్‌వి వెంటనే ప్రకటించకపోడంతో మరింత చర్చ జరిగింది… తర్వాత ఈసీ తీరుపై విమర్శలు వెల్లువెత్తడం అనంతరం ఎన్నికల తేదీలను ప్రకటించడం జరిగిపోయాయి… అయితే ఇప్పుడు యావత్ భారతంతో …

Read More »

డబ్బు కోసం హీరోయిన్ సెక్స్ బ్లాక్ మెయిల్…

రెండు రోజుల క్రితం కలకలం రేపిన గురునంజేశ్వర స్వామీజీ రాసలీలల పంచాయితీ శ్రీశైలం మఠాధిపతి శ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య స్వామీజీ వద్దకు చేరింది. మద్దవనవర జంగమ మఠం స్వామీజీ శివాచార్య స్వామీజీ కుమారుడు దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ ఓ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కటం తెలిసిందే. దీంతో ఆ కుటుంబాన్ని ఆశ్రమం నుంచి బహిష్కరించాలని ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. …

Read More »

త్వ‌ర‌లోనే ప్రభుత్వం ప‌డిపోతుంది.. క‌మ‌ల్ సంచ‌ల‌నం..!

విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్‌ మరోసారి తమిళనాడు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పనికిరాని ప్రభుత్వం ఉందని.. తొందరలో కుప్పకూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు త‌మిళ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నైలోని కోసాస్‌థళై నది విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని వల్ల మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే రైతులు 1090 ఎకరాలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉత్తర చెన్నైలో స్వల్పంగా …

Read More »

మల్లె పువ్వులతో జడ… వివాహం రద్దు…..కారణం తెలుసా..?

మల్లె పువ్వులకు బదులుగా కాగడాలతో జడను అలంకరించారనే నెపంతో వివాహం రద్దైన ఘటన శుక్రవారం కృష్ణరాజపురంలోని హొసకోటె తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని చిక్కనహళ్లి గ్రామానికి చెందిన ఆనంద్‌కు విజయపుర పట్టణానికి చెందిన యువతితో తాలూకాలోని భీమాకనహళ్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం నిశ్చయించారు. శుక్రవారం దేవాలయంలో వివాహ పనులు ప్రారంభమైన కాసేపటికి వధువు పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుండగా వధువు జడ అలంకారం విషయమై వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. …

Read More »

ప్రపంచబ్యాంకు సర్వే…. జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట!

జన్‌ధన్‌ ఖాతా తెరిస్తే అలవోకగా ఖాతాల్లో నగదు బోనస్‌ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 31% మంది జనం ఆశించినట్లు ప్రపంచబ్యాంకు అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో రాష్ట్రవాసులు బిహార్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 13% మంది ఇలాంటి ఆశలు పెట్టుకోగా ఆంధ్రప్రదేశ్‌(31%), బిహార్‌(46%) వాసుల అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వం జన్‌ధన్‌ పథకం మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత 2016 జనవరి-మార్చి మధ్యలో …

Read More »

వచ్చే నెలలో రూ.500,1000 నోట్ల వర్ధంతి జరుపుకోవాలి..

దేశంలో పెద్ద నోట్ల రద్దు చేసిన వచ్చే నెల ఎనిమిదో తేదీకి ఓ యేడాది కానుందని, అందువల్ల ఆ రోజున రూ.500, రూ.1000 నోట్ల వర్ధంతిని నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ అమలు అనే …

Read More »

సోనియా గాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన సిమ్లా నుంచి ఢిల్లీకి చేరుకొని గంగా రామ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోనియా గాంధీకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read More »

సుప్రీం కోర్టు టీవీ ఛానళ్లకు కీలక సూచన…!

చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న ‘బ్లూవేల్‌’ ఆన్‌లైన్‌ గేమ్‌ను జాతీయ సమస్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ ప్రమాదకర గేమ్‌ అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులు ఈ గేమ్‌ ఆడకుండా అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని దూరదర్శన్‌కు సూచించింది. రోజులో ప్రధాన సమయాన్ని (ప్రైమ్‌టైమ్‌) ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు డీడీ సహా ఇతర ఛానళ్లు కేటాయించాలని పేర్కొంది. ఇప్పటికే ‘బ్లూవేల్‌’ …

Read More »

మెర్సల్ వివాదం.. మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..!

త‌మిళ్ స్టార్ హీరో విజయ్ న‌టించిన మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు వైద్యుల పట్ల వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో బీజేపీకి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మెర్సల్ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తీవ్ర దుమారం చెలరేగింది. దాంతో ఓ తమిళ సినిమా కాస్తా, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri