కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.అయితే ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సమయంలో కొన్ని వస్తువుల ధరలు పెరగడం ..తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం ..అయితే ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి ..ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఒక లుక్ వేద్దాం .. ధరలు పెరిగేవి .. ఎలక్ట్రానిక్ వస్తువులు …
Read More »2018 బడ్జెట్ ..అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం ..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా చదివి సభ్యులకు వివరించారు.అయితే బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూనే మంత్రి జైట్లీ దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం సంచలనాత్మక ప్రకటనను చేశారు . కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూడా మీడియా సమావేశంలో …
Read More »2018-19 బడ్జెట్..మోడీ కామెంట్ ఇదే..!
2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతు హిత బడ్జెట్ అని ఆయన అన్నారు .రైతులకు ,సాధారణ పౌరులకు ,వ్యాపారవేత్తలకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని అన్నారు …
Read More »2018-19 కేంద్ర బడ్జెట్ : ముఖ్యాంశాలు ఇవే..!
ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో 2018-19 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో మొత్తం 2018-19 బడ్జెట్ అంచనా రూ.21.57లక్షల కోట్లు, ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంటుందని అంచనా వేసారు. బడ్టెట్ లోని ముఖ్య అంశాలు రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేస్తాం.ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.1400 కోట్లు.ఆపరేషన్ గ్రీన్ కోసం రూ.500కోట్లు. పర్‌ఫ్యూమ్స్, ఆయిల్స్ కోసం రూ.200కోట్లు. …
Read More »బడ్జెట్ : రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..!
భారత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెప్పింది.పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దీనిని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల కోట్ల రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది కంటే ఇది లక్ష కోట్లు అదనం.మార్కెట్ ధరలు.. మద్దతు ధరల …
Read More »బ్రేకింగ్ : కేంద్రం సంచలన నిర్ణయం..!
భారత కేంద్ర ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో 2018-19 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో దేశంలోని పేదల ఆరోగ్యంపై నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది .అయితే సుమారు 10 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా చేకూరనుంది.ప్రత్యేక్షంగా 50 కోట్ల మంది ఈ పథకం కిందకి …
Read More »కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …
కాంగ్రెస్ పార్టీ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాలను కానీ అటు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఏకైక రాజకీయ పార్టీ.అట్లాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేశాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు.మంత్రి కేటీఆర్ బుధవారం …
Read More »చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లే జంటలకు…ఓ పార్క్ వింత నిర్ణయం
దేశంలో కొన్ని పబ్లిక్ పార్క్ ల్లో జంటలు..జంటలు చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే..అయితే ఈలాంటి జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్ వింత నిర్ణయం తీసుకుంది. కోయంబత్తూర్ మరుధామలియా రోడ్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో కొన్ని జంటలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో పార్క్‌కి వెళ్లే జంటలు తమ …
Read More »నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి మొదటగా రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ ఎన్నికైన తర్వాత…ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. అటు రెండు విడుతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఫిబ్రవరి 9 వరకు తొలి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు …
Read More »చెన్నైలో వాక్ విత్ జగన్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్
ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నెల 29వ తేదీన జననేత వైయస్ జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా వైసీపీ చెన్నైలో ‘వాక్ విత్ జగన్ అన్నా’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైలో నిసిస్తున్న తెలుగు వారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు …
Read More »