Home / NATIONAL (page 286)

NATIONAL

జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..

సహజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనారోగ్య పరిస్థితుల వలన వస్తుంది .అయితే ఆయన పేరుకు ఆరోగ్య శాఖ మంత్రి..కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఒక మంచి కారణం చెప్పాడు.అయితే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దేశం అంతటా విమర్శల జల్లు కురుస్తుంది .అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హిమంత బిస్వా శర్మ నిన్న బుధవారం నూతనఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గత జన్మలో …

Read More »

ఇవంకా ట్రంప్ కోసం పలు రకాల ప్రత్యేక వంటకాలు ..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయురాలు అయిన ఇవంకా మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను వస్తున్నారు .హైదరాబాద్ మహానగరం వేదికగా జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో అమెరికా దేశం తరపున ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు .ఆమె భద్రతకోసం నగరంలో కట్టుదిడ్డమైన చర్యలు తీసుకుంటున్నారు . ఈ సదస్సులో ఇవంకా తోపాటుగా పలు దేశాల ప్రముఖులు కూడా హాజరవుతుండంతో సర్కారు పలు చర్యలను తీసుకుంటుంది …

Read More »

రాహుల్ పట్టాభిషేకానికి ముందే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ..

రాహుల్ గాంధీ  త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .త్వరలో గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి గట్టి షాకిచ్చి ..రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకు పునాది వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది . ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతుందని భావించిన …

Read More »

నడిరోడ్డు మీద మూత్రం పోసిన బీజేపీ మంత్రి..!

దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారు కొంతమంది బీజేపీ నేతలు.ఈ క్రమంలో మ‌హారాష్ట్ర జ‌ల సంర‌క్ష‌ణ మంత్రి రామ్ షిండే రోడ్డు ప‌క్క‌న మూత్ర విస‌ర్జ‌న చేస్తూ వీడియోకి చిక్కారు. ఆదివారం రోజు ఈ వీడియో ఇంట‌ర్నెట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. సోలాపూర్ – బార్సి రోడ్డు మీదుగా మంత్రి త‌న కారులో వెళ్తుండ‌గా ఈ ప‌ని చేశారు. …

Read More »

చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదు.. మ‌హిళా క‌లెక్ట‌ర్ దెబ్బ‌కి మంత్రి అవుట్..!

ప్ర‌స్తుత ప్ర‌జాస్వామ్యంలో చట్టాన్ని ఎవ‌రు ప‌డితే వాళ్ళు త‌మ చేతుల్లోకి తీసుకోవ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. ఇక రాజ‌కీయ నాయ‌కులు అయితే వారు చెప్పిందే వేధం.. వారు చేసిందే చట్టం అనేలా త‌యారైంది. అయితే తాజాగా చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపించి తన తడాఖా చూపించింది ఆ మహిళా కలెక్టర్. ఆఖరికి ఆమె నిజాయితీ, ధైర్య సాహసాలకు ప్రతిబింభంగా ఆమెతో తలపడిన రాజకీయ ఉద్దండుడు మంత్రి పదవి కూడా …

Read More »

రాహుల్ పట్టాభిషేకం…ముహూర్తం ఖరారు చేసిన అధిష్టానం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైంది.పార్టీ పగ్గాలు రాహుల్‌‌కు అప్పగించేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 8న రాహుల్ అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే ఆయన పట్టాభిషేకం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీడీబ్ల్యూసీ భావిస్తోంది. నేడు జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ …

Read More »

ఆకాశంలో విమానంపై పక్షుల దాడి..

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .ఆకాశంలో ప్రయాణిస్తున్నవిమానంపై  పక్షులు దాడి చేయడంతో మార్గమధ్యంలో చైనాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకున్న ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా వారం కింద జరిగిన  ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. అసలు  వివరాల్లోకి వెళ్తే… లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాకు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది. మార్గమధ్యంలో పక్షుల గుంపు ఒకటి విమానంపై దాడికి దిగింది. వందలాది పక్షులు విమానంపై …

Read More »

రాత్రివేళ అమ్మాయిలు రోడ్లమీదకు రావోద్దు…మా వల్ల కాదు

దేశంలో అత్యంతా దారుణంగా మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. మరి ఎక్కువగా ఇప్పుడు బెంగళూరులో చాలా దారుణంగా రోడ్లమీదనే మహిళలపై అఘాయిత్యాలు జరగడంతో నగరం ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే మహిళలకు పూర్తి భద్రత కల్పించాల్సిన హోమంత్రే విస్తుబోయే ప్రకటన చేసిన వైనమిది. అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై ‘‘పని ఉండదనీ’’… అందువల్ల ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదని కర్నాటక హోమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన …

Read More »

మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సేకు ఆలయం ..

భారతదేశాన్ని ఆంగ్లేయుల చెర నుండి కొట్లాడి మరి పోరాటం చేసి విముక్తి కల్గించిన జాతిపిత మహాత్మాగాంధీజీను నాదురాం గాడ్సే కాల్చి మరి హతమార్చిన సంగతి తెల్సిందే .అయితే ప్రముఖ హిందూత్వ సంస్థ అయిన అఖిల భారతీయ హిందూ మహాసభ హంతకుడైన నాదూరం గాడ్సే కు ఘననివాళి అర్పించింది . గాడ్సే వర్ధంతి సందర్భంగా గురువారం గ్వాలియర్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి మరి గాడ్సే అర్ధ విగ్రహాన్ని ప్రతిష్టాపన …

Read More »

ఆ సినిమాలను చూసేవాడ్ని -గోవా ముఖ్యమంత్రి ..

గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తను యంగ్ గా ఉన్నసమయంలో చేసినపనుల గురించి సరదాగా విద్యార్థులతో పంచుకున్నారు. పనాజీలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు .బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పారికర్‌ విద్యార్థులతో ముచ్చటించారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సినిమాలను చూసేవారు? అని ఒక విద్యార్థి ప్రశ్నించాడు. దీనికి ఆసక్తికరమైన సమాధానమిచ్చారు పారికర్‌. ‘మేం మాములు సినిమాలనే కాదు.. ఆ వయస్సులో ‘పెద్దల’ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat